Music Video
Music Video
Credits
PERFORMING ARTISTS
Sid Sriram
Performer
Gopi Sundar
Performer
COMPOSITION & LYRICS
Gopi Sundar
Composer
Ananta Sriram
Songwriter
Lyrics
తదిగిన తఖజను
తదిగిన తఖజను
తరికిట తధరిన
తదేమిట ఆనందం
తలవని తలపుగ
ఎదలను కలుపగ
మొదలిక మొదలిక
మల్లీ గీత గోవిందం
ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే
చాల్లే ఇది చాలే
నీకై నువ్వే వచ్చి వాలవే
ఇకపై తిరనాల్లే
గుండెల్లోన వేగం పెంచావే
గుమ్మంలోకి హోలీ తెచ్చావే
నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే
నాకొక్కో గంట ఒక్కో జన్మే
మళ్లీ పుట్టి చస్తూన్నానే
ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే
చాల్లే ఇది చాలే
నీకై నువ్వే వచ్చి వాలవే
ఇకపై తిరనాల్లే
తదిగిన తఖజను
తదిగిన తఖజను
తరికిట తధరిన
తదెంత ఆనందం
తలవని తలపుగ
ఎదలను కలుపగ
మొదలిక మొదలిక
మల్లీ గీత గోవిందం
ఊహలకు దొరకని సొగసా
ఊపిరిని వదలని గొలుసా
నీకు ముడి పడినది తెలుసా
మనసున ప్రతి కొసా
నీ కనుల మెరుపుల వరసా
రేపినది వయసున రభసా
నా చిలిపి కలలకు బహుశా
ఇది వెలుగుల దశా
నీ ఎదుట నిలబడు చనువే విసురు
అందుకొని గగనపు కోనలే చూసా
ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే
చాల్లే ఇది చాలే
నీకై నువ్వే వచ్చి వాలావే
ఇకపై తిరనాల్లే
మాయలకు కదలని మగువా
మాటలకు కరగని మధూవా
పంథములు విడువని బిగువా
జరిగినధడగవా
నా కథని తెలుపుట సులవా
జాలిపడి నిమిషము వినవా
ఎందుకని గదికొక గొడవా
చెలిమిగ మెలగవా
నా పేరు తలచితే ఉబికె లావా
చల్లబడి నను నువ్వు కరుణించేవా
ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే
చాల్లే ఇది చాలే
నీకై నువ్వే వచ్చి వాలవే
ఇకపై తిరనాల్లే
గుండెల్లోన వేగం పెంచావే
గుమ్మంలోకి హోలీ తెచ్చావే
నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే
నాకొక్కో గంట ఒక్కో జన్మే
మళ్లీ పుట్టి చస్తూన్నానే
ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే
చాల్లే ఇది చాలే
నీకై నువ్వే వచ్చి వాలవే
ఇకపై తిరనాల్లే
తదిగిన తఖజను
తదిగిన తఖజను
తరికిట తధరిన
తదేమిట ఆనందం
తలవని తలపుగ
ఎదలను కలుపగ
మొదలిక మొదలిక
మల్లీ గీత గోవిందం
Written by: Ananta Sriram, Gopi Sundar


