Lyrics
గంప కింద కోడిపెట్ట
బండి కింద బాతు పిట్ట
అమ్మడో అమ్మడా
గంపలోన కందిపప్పు
గంప కింద పందికొక్కు
పిల్లడో పిల్లడా
ఓ పోరి నా పాను సుపారి
ఓ రాజా జ జ జ వాటై బాజా జ జ జ
గంప కింద కోడిపెట్ట
బండి కింద బాతు పిట్ట
అమ్మడో అమ్మడా
గంపలోన కందిపప్పు
గంప కింద పందికొక్కు
పిల్లడో పిల్లడొహో
బా బాబు బావేశ్వరా
పాల్కోవ లాగించరా
బజారెల్లే అమ్మా మజా చెయ్యరా
బే బేబి బెల్లం ముక్క
మా అయ్య విన్నాడంటే
బజా ఇస్తడేమో పరారయితనే
పూరిజగ్నధుడా పూలేసి లాగించరా
ఒలమ్మి నా జాంగిరి
నాకోద్దే ఈ కిరికిరి
తికమక మకతిక తిమ్మరుసా
ఎరుగడు సరసం ఏమోడిసా
పిల్లోచ్చి రమ్మంటే feel అయితడేం కర్మరా
గంప కింద కోడిపెట్ట
బండి కింద బాతు పిట్ట
అమ్మడో అమ్మడా
గంపలోన కందిపప్పు
గంప కింద పందికొక్కు
పిల్లడో పిల్లడా
కాల్ మోక్తా కామేశ్వరి
నీ తల్లో నా పాపిడి
परेशान చేయ్యకే పరోటా సఖి
కావాల అప్పచ్చులు ఇస్తాలే అప్పచ్చులు
గరంగరం గుందిరో చపాతీ రెడీ
మంచాల మల్లేశ్వరి ఉరించి చంపేయ్యకే
హల్వాయి పెట్టేస్తనూ లల్లాయి చేసెయ్యరా
పిట పిట నడుముల పింజాక్షి
గిలిగిలి గింతల గింజాక్షి
ముంగిసు నువ్వైతే
నరిగిసు ఏట్టయితవే
ఏయ్ గంపలోన కందిపప్పు
గంప కింద పందికొక్కు
పిల్లడో పిల్లడా
గంప కింద కోడిపెట్ట
బండి కింద బాతు పిట్ట
అమ్మడో అమ్మడా
ఓ రాజా బాదై బాజా
ఓ పోరి రి రి రి నా పాను సుపారి రి రి రి
Written by: Raj Koti, Veturi Sundararama Murthy


