Music Video

Music Video

Credits

PERFORMING ARTISTS
Kapil Kapilan
Kapil Kapilan
Performer
Sunny M.R.
Sunny M.R.
Performer
Krishna Kanth
Krishna Kanth
Performer
Rahul Ramakrishna
Rahul Ramakrishna
Actor
COMPOSITION & LYRICS
Sunny M.R.
Sunny M.R.
Composer
Krishna Kanth
Krishna Kanth
Songwriter

Lyrics

హే పీపి డుం డుం
మోతే మోగే కళ్యాణమే
హే వారు వీరు అంతా
కూడే వైభోగమే
హే ఆటా పాటా సంగీతాలు ఆనందమే
హే మేఘాలల్లో వేసేశాము పందిరి
జరీ అంచు చీరా
ఆ వజ్రాలు మాలా
ఆ పూల జడేరా బుగ్గల్లో చుక్కేరా
ఈ హల్దీల వేళా మెహందీల వేళా
అహో వంటశాల photo shoot-u గోలా
భలే జంటలే ఇన్నేళ్లకే కలిసిందిలేరా
ఇలా ఒక్కటి ఈ బంధమే రాసుందిలేరా
హే పీపి డుం డుం
మోతే మోగే కళ్యాణమే
హే వారు వీరు అంతా
కూడే వైభోగమే
హే ఆటా పాటా సంగీతాలు ఆనందమే
హే పోటా పోటి అంతా చేసే అల్లరే
ఓ హో
ఈ వింతే ఇంకా ఎక్కడైనా లేదులే
ఓ ఏడే ఏడు జన్మల ఋణమిదే
ఓ లేచి లేచి అలసిన మనసుకే
ఈ వరుడిక దొరికిన తరుణమే
కలే నేరుగా ఇలా చేరగా
అలా తారలే దిగొచ్చాయిగా
భలే జంటలే ఇన్నేళ్లకే కలిసిందిలేరా
ఇలా ఒక్కటి ఈ బంధమే రాసుందిలేరా
హే పీపి డుం డుం
మోతే మోగే కళ్యాణమే
హే వారు వీరు అంతా
కూడే వైభోగమే
హే ఆటా పాటా సంగీతాలు ఆనందమే
హే పోటా పోటి అంతా చేసే అల్లరే
హే పీపి డుం డుం
మోతే మోగే కళ్యాణమే
హే వారు వీరు అంతా
కూడే వైభోగమే
ముల్లోకాలే చూసేలా దీవించే ఈ వేళా
హే పీపి డుం డుం
మోతే మోగే కళ్యాణమే
ఆడాలిలే పాడాలిలే ఉగాలిలే తూగాలిలే
ఆడాలిలే పాడాలిలే రాగాలిలా సాగాలిలే
ఆడాలిలే పాడాలిలే ఆనందమే పొంగాలిలే
కళ్యాణమే వైభోగమే సంతోషమే
Written by: Krishna Kanth, Sunny M.R.
instagramSharePathic_arrow_out

Loading...