Music Video

Music Video

Credits

PERFORMING ARTISTS
Vishal Mishra
Vishal Mishra
Performer
Deepak Blue
Deepak Blue
Performer
Sarath Santosh
Sarath Santosh
Performer
COMPOSITION & LYRICS
Vishal Mishra
Vishal Mishra
Composer
Madhurakavi
Madhurakavi
Lyrics
PRODUCTION & ENGINEERING
Vishal Mishra
Vishal Mishra
Producer

Lyrics

బిందాసు बड़े भैया
జక్కాసు छोटे भैया
బిందాసు बड़े भैया
It's time for the bad boys
Chillin' like a whale
బిందాసు बड़े भैया
జక్కాసు छोटे भैया
బిందాసు बड़े भैया
Yo baby
Just listen to me, yeah
నువ్వు భగ్గుమంటే నిప్పుల వానే
నిన్ను చుట్టుకున్న గాలిని నేనే
నీకు ఎప్పుడైనా తోడు ఉంటానే ఓ ఓ ఓ
నువ్వు చిరుతను మించు ఖిలాడి
ఈ दुनिया ని చేసుకో దాడి
నెత్తినెట్టుకుంటా వంత నే పాడి ఓ ఓ ఓ
ఏమి చెప్పిందో నీలోన మనస్సే
అది చేస్తుంటే నాకేమో కులాసే
చావైనా రేవైనా యుద్ధం చేయాలి కదా
నీ వెనకే నేను పదా
బిందాసు बड़े भैया
జక్కాసు छोटे भैया
బిందాసు बड़े भैया
బిందాసు बड़े भैया
జక్కాసు छोटे भैया
బిందాసు बड़े भैया
Never ever ever have a doubt
If you speaking, let me shut your mouth
Dj కొట్టు music పెట్టు loud
Cause बड़े and छोटे are in the house, baby!
మెరుపులే రాలి పడాలే
ఉరుములే ఊడి పడాలే
పిడుగులే పేలి పడాలే
నిన్నే చూపెడితే
భయాలే బద్దలవాలే
జనాలే భక్తులవాలే
పొగరుగా రక్త కణాలే
జగడంలో దిగితే
నాకు నీ కళ్ళు లోకాన్ని చూపిస్తే
తప్పు ఏముంది నా గుండె నీకిస్తే
నా దోస్తుగా నువ్వుంటే
నాకింకేం వద్దు కదా
నీ వెనకే నేను పదా
బిందాసు बड़े भैया
జక్కాసు छोटे भैया
బిందాసు बड़े भैया
బిందాసు बड़े भैया
జక్కాసు छोटे भैया
బిందాసు बड़े भैया
Written by: Suresh Banisetty, Vishal Mishra
instagramSharePathic_arrow_out

Loading...