album cover
Nee Kosam Aa Devude
10
Devotional & Spiritual
Nee Kosam Aa Devude was released on June 15, 2021 by God66tv as a part of the album God66tv - 7
album cover
Release DateJune 15, 2021
LabelGod66tv
Melodicness
Acousticness
Valence
Danceability
Energy
BPM179

Credits

PERFORMING ARTISTS
King Johnson Victor
King Johnson Victor
Performer
Viplavi
Viplavi
Performer
Pradeep
Pradeep
Actor
COMPOSITION & LYRICS
King Johnson Victor
King Johnson Victor
Composer, Lyrics

Lyrics

నువ్వంటే తనకెంతో ఇష్టం
నువ్వు బ్రతకాలని సృష్టిని చేసాడు ఆ దేవుడే
నీ కోసం ఆ దేవుడే సృష్టిచేశాడు చూడు
నీ కోసం ఆ యేసుని బలిగా ఇచ్చాడు చూడు
నువ్వంటే తనకెంతో ఇష్టం
నువ్వు బతకాలని సృష్టి చేసాడు ఆ దేవుడే (హాఆహహ)
గాడ్ లవ్స్ యు గాడ్ వాంట్స్ యు
నీ కోసం ఆ దేవుడే సృష్టిచేశాడు చూడు
నీ కోసం ఆ యేసుని బలిగా ఇచ్చాడు చూడు
పువ్వులోని రంగు చూడు దానిలోని స్మెల్ చూడు
చేసింది ఎవరో ఇప్పుడే చెప్పు
కాయ చూడు పండు చూడు దానిలోని రుచి చూడు
చేసిన దేవుడు ఎవరో చెప్పు
సృష్టిలోని ఉన్నవన్నీ ఎవరూ చేయలేరుగా
సృష్టిలోని వన్ని దేనికదే అది ఏది రాదుగా
చెయ్యాలి ఆ దేవుడే గాడ్ లవ్స్ యు గాడ్ వాంట్స్ యు
నీ కోసం ఆ దేవుడే సృష్టిచేశాడు చూడు
నీ కోసం ఆ యేసుని బలిగా ఇచ్చాడు చూడు
(పాపాహ పాపాపాపాహ పాహ)
(పాపాపాపాహ పాహ)
(పాపాపాపాహ పాహ పాహ)
చెయ్యి చూడు గీత చూడు
వేలిముద్రే ఉంది చూడు ఎవరి వేలిముద్రే అది వేరు
పిడికెడు అంత గుండె చూడు అది చేసే పని చూడు
చేస్తుంది ఎందుకు అది నువ్వు చెప్పు
కన్నులు ఎన్ని ఉన్న ఒక కన్ను కూడా చేయలేవుగా
కన్నులన్నీ ఉన్న అన్ని కన్నులన్నీ ఒకటి కాదుగా
చేశాడు అదే దేవుడే
దేవుడు ప్రేమిస్తున్నాడు నువ్వు కావాలని అంటున్నాడు
నీ కోసం ఆ దేవుడి సృష్టిచేశాడు చూడు
నీ కోసం ఆ యేసుని బలిగా ఇచ్చాడు చూడు
నువ్వంటే తనకెంతో ఇష్టం
నువ్వంటే తనకెంతో ఇష్టం
నువ్వంటే తనకెంతో ఇష్టం
Written by: King Johnson Victor
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...