album cover
Devunikumaarulevaro
2
Devotional & Spiritual
Devunikumaarulevaro was released on June 15, 2021 by God66tv as a part of the album God66tv - 7
album cover
Release DateJune 15, 2021
LabelGod66tv
Melodicness
Acousticness
Valence
Danceability
Energy
BPM117

Music Video

Music Video

Credits

PERFORMING ARTISTS
King Johnson Victor
King Johnson Victor
Performer
COMPOSITION & LYRICS
King Johnson Victor
King Johnson Victor
Composer, Lyrics

Lyrics

దేవుని కుమారులు ఎవరో తెలుసా?
నరుల కుమార్తలెవరో తెలుసా?
ఆదాము సంతానమే భూమిపై విస్తరించెను
భూమిని నిండిన్చేను
అదం హవ్వలు ఇద్దరు నరులని చెప్పెను
ఆదామ్ అవ్వకు దేవుడు నరులని పేరు పెట్టెను
దేవుని కుమారులు ఎవరో తెలుసా
నరుల కుమార్తెలవరో తెలుసా
ఆ దేవుడు ఆదామవ్వలిద్దరినీ కలగజేసెను
ఆదాములో నుండి స్త్రీని తీసి ఆదాముకిచెను
దేవుని కుమారులు ఎవరో ఇప్పుడు తేలాలి
నరులకు పుట్టిన కుమార్తెలువరో తేల్చాలి
దేవుని కుమారులు ఎవరో తెలుసా?
నరుల కుమార్తలెవరో తెలుసా?
ఆదాము భార్య అవ్వే అందరికీ తల్లి
అని దేవుడే చెప్పాడు అది తెలుసా
ఆదాము భార్య అవ్వే అందరికీ తల్లి
అని దేవుడే చెప్పాడు అది తెలుసా
నువ్వైనా నేనైనా
వచ్చింది ఆదామ్ అవ్వల నుండే అని మరిచావా
నువ్వైనా నేనైనా
వచ్చింది ఆదామ్ అవ్వల నుండే అని మరిచావా
జీవముగలవానికి తల్లే అవ్వని తెలుసుకో
వారిద్దరికీ పుట్టిన వారందరూ నరులని అన్నాడు
నరులే నరులే అందరి నరులే నరులే
నరులారా రండి అని అందరూ నరులని దేవుడు చెప్పెను
దేవుని కుమారులు ఎవరో తెలుసా?
నరుల కుమార్తలెవరో తెలుసా?
ఆదాము సంతానమే భూమిపై విస్తరించెను
భూమిని నిండిన్చేను
అదం హవ్వలు ఇద్దరు నరులని చెప్పెను
ఆదామ్ అవ్వకు దేవుడు నరులని పేరు పెట్టెను
దేవుని కుమారులు ఎవరో తెలుసా
నరుల కుమార్తెలవరో తెలుసా
ఆదాము హవ్వ ఇద్దరిని నరులంటే
ఈ నరులకు కుమార్తెలు పుట్టారు
ఆదాము హవ్వ ఇద్దరిని నరులంటే
ఈ నరులకు కుమార్తెలు పుట్టారు
స్త్రీ పురుషులు ఎవరైనా వీరిద్దరు నరులకే పుట్టారు
స్త్రీ పురుషులు ఎవరైనా వీరిద్దరు నరులకే పుట్టారు
వీరిద్దరికి పుట్టిన కుమార్తెలు వీరే
పురుషుడు స్త్రీకి పుట్టిన కుమార్తెలు నరుల కుమార్తెల
నరులే నరులే చక్కని వారే వారే
నరుల కుమార్తెలు చక్కని వారిని కుమారులే వివాహం మాడిరి
దేవుని కుమారులు ఎవరో తెలుసా
పురుషులే కుమారులను తెలుసా
ఆదాము సంతానమే భూమిపై విస్తరించెను
భూమిని నిండేంచెను
ఆదాము అవ్వలు ఇద్దరినీ నరులని చెప్పెను
ఆదాము అవ్వకు దేవుడు నరులని పేరు పెట్టెను
నరుల కుమార్తెలు చక్కని వారిని పెండ్లి చేసుకొనెను
నరుల కుమార్తెలు దైవ కుమారులు పెళ్లి చేసుకొనెను
వివాహమే ఘనమైనది ఈ నరులకే జరగవలసినది
వివాహమే ఘనమైనది ఈ నరులకే జరగవలసినది
పరలోకంలో దూతలకు వివాహమే లేదు
పరలోకంలో దేవదూతలు పెండ్లికి ఇయ్యబడరు
తన పిల్లలు కావాలని నీతోనే చెప్పాడ
ఒక భార్యే ఉండాలని ఆదాముకు ఇచ్చాడు
వివాహమే ఘనమైనది ఈ నరులకే జరగవలసినది
Written by: King Johnson Victor
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...