album cover
Papa Rita (From "Gang Leader")
album cover
Papa Rita (From "Gang Leader") was released on December 22, 2025 by Lahari Music as a part of the album 90'S Telugu Power Playlist
December 22, 2025
LabelLahari Music
BPM151
Melodicness
Acousticness
Valence
Danceability
Energy

Music Video

Music Video

Lyrics

చిక్ చిక్ చేలం చిక్ చిక్ చేలం చిక్ చిక్ చేలం చేలం
చిక్ చిక్ చేలం చేలం చిక్ చిక్ చేలం చిక్ చిక్ చిక్ చిక్
చికిచ్ చికిచ్ చేలం చిక్ చిక్ చిక్ చికిచ్ చిక్క్ చిక్
చిక్ చిక్ చేలం చేలం చిక్ చిక్ చేలం చిక్ చిక్
పాపా రీటా
ఆపెయ్ వేట
ఆడితే ఆట
ఇస్తా కోటా
G A N G
Gang gang
बजाओ bang bang
(Gang leader)
కిసక్కుమంటే కసెక్కిపోయే కిరాయి గుంపిది కాదే
కిలాడి నక్కల బజారు కీడ్చే A1 gang మాదే
G A N G
Gang gang
बजाओ bang bang
(Gang leader)
బ్రహ్మ రాతని
కృష్ణగీతని
మళ్ళీ రాస్తా
స్వర్ణయుగంలో
స్వర్గసుఖాన్ని
మళ్ళీ తెస్తా
ఉతికారేస్తా మరకలు పడ్డ లోకం చరిత్ర నేడే
ఉరితీసేస్తా ఉడకని పప్పుల తప్పుడు బతుకులు నేడే
G A N G
Gang gang
बजाओ bang bang
(Gang leader)
ఆవేశంలో
భగత్ సింగ్ కి
భక్తుడు నేనే
ఆలోచనలో
సుభాష్ బోస్ కి
శిష్యుడు నేనే
ఆంజినేయునికి దండం పెట్టి రఫ్ఫాడేసేద్దామా హాహా
రావణ లంకకు నిప్పంటించి మీసం మెలిపెడదామా
G A N G
Gang gang
बजाओ bang bang
(Gang leader)
Written by: Bappi Lahiri, Bhuvanachandra
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...