album cover
Tholi Tholi
276
Indian Pop
Tholi Tholi was released on October 15, 2024 by Madhura Audio as a part of the album The Voice Of Anurag Kulkarni
album cover
Release DateOctober 15, 2024
LabelMadhura Audio
Melodicness
Acousticness
Valence
Danceability
Energy
BPM111

Music Video

Music Video

Credits

PERFORMING ARTISTS
Shekar Chandra
Shekar Chandra
Music Director, Lead Vocals
Krishna Chaithanya
Krishna Chaithanya
Performer
COMPOSITION & LYRICS
Shekar Chandra
Shekar Chandra
Composer
Krishna Chaithanya
Krishna Chaithanya
Songwriter
Radhan
Radhan
Composer
Rehman
Rehman
Songwriter
PRODUCTION & ENGINEERING
Madhura Audio
Madhura Audio
Producer

Lyrics

తొలి తొలి అడుగులేవో చిరు చిరు చిందులేసే, మరి మరి మనసివ్వాలే చక చక పరుగు తీసే గజిబిజి తొందరలో
తెలియని మలుపుల దారిలోన పరిగెడదాం కొత్తగా కనులను కలుపని కాంతులేవో నువ్వే అన్నట్టుగా, కలలు మాట విని మనసు తెలుకొని తగిన తోడువని నిన్నే పంపేనా...
ఇక నేనైనా నువ్వైనా గానీ అల్లరి లో అల్లాడి పోని అదాం ఆనందంలోన.
తొలి తొలి అడుగులేవో చిరు చిరు చిందులేసే మరి మరి మనసివ్వాలే చక చక పరుగు తీసే గజిబిజి తొందరలో.
ఇప్పటకిప్పుడు తొందరేదో మొదలైంది కదుగా, ఎప్పటినుంచో దాగివుందో ఆశలనివలిగా.
రాసు కుంటే మరి, విలువలేదు అని, చేసి చూడమని కలే అందిగా.
ఇక రాతైన గీతైన కాని నువ్వుమరిచే రాసవు అని, నమ్మేసాను నువ్వే సాక్షిగా...
Written by: Krishna Chaithanya, Radhan, Rehman, Shekar Chandra
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...