album cover
Dheema (From "Love Insurance Kompany (Telugu)")
album cover
00:10
01:35
01:45
02:15
02:25
02:45
00:00
03:55
Past 7 Days
Dheema (From "Love Insurance Kompany (Telugu)") was discovered most frequently at around 2 minutes and 15 seconds into the song during the past week

Music Video

Music Video

Lyrics

[Intro]
ధీమా ధీమా ధీమా ధీమా ధీమా ధీమా
హృదయపు కోటే దోచేసావే
ఇకపై నువ్వే నాకు మహరాణివే
[Bridge]
నీ ఒళ్లో నేను నిదరోవాలి ఎల్లాగమ్మా
నా రూపం నీలా ప్రాణం పొందే వీలేదమ్మా
[Chorus]
ధీమా ధీమా ధీమా ధీమా ధీమా ధీమా
ధీమా ధీమా ధీమా ధీమా ధీమా ధీమా
ధీమా ధీమా ధీమా ధీమా ధీమా ధీమా ధీ ధీమా ధీమా ధీమా
ధీమా ధీమా ధీమా ధీమా ధీమా ధీమా ధీ ధీమా ధీమా ధీ
ధీమా ధీమా ధీమా ధీమా ధీమా ధీమా
ధీమా ధీమా ధీమా ధీమా ధీమా ధీమా
[Verse 1]
ఓ ఉదయము ఆ కిరణము నను తడిమిన ఆ తరుణము
చినుకులు పడి నువు కనబడి మునుపెరుగని వింతది మరి
మన ఇరువురి ప్రియ వనాన పూసిన ప్రతి పువ్వులవలె
బుడి బుడి అడుగుల బుడతలు వరమని ఇది మురిసెను మది
మన కబురుల కవితలు విని అలుపెరుగని కథలను విని
అనుదినం ఇరువురం ప్రతి అడుగుని నడవని
మన కలలకు ఒక రుజువుగా మన కనులకు ఒక వెలుగుగా
నువు మరో రూపమై మన పాపగా పెరగని
[Bridge]
నీ ఒళ్లో నేను నిదరోవాలి ఎల్లాగమ్మా
నా రూపం నీలా ప్రాణం పొందే వీలేదమ్మా
[Chorus]
ధీమా ధీమా ధీమా ధీమా ధీమా ధీమా
ధీమా ధీమా ధీమా ధీమా ధీమా ధీమా
ధీమా ధీమా ధీమా ధీమా ధీమా ధీమా ధీ ధీమా ధీమా ధీమా
ధీమా ధీమా ధీమా ధీమా ధీమా ధీమా ధీ ధీమా ధీమా ధీ
ధీమా ధీమా ధీమా ధీమా ధీమా ధీమా
ధీమా ధీమా ధీమా ధీమా ధీమా ధీమా
Written by: Anirudh Ravichander, Sri Sai Kiran
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...