album cover
Pattuma (From "Love Insurance Kompany (Telugu)")
178
Telugu
Pattuma (From "Love Insurance Kompany (Telugu)") was released on April 1, 2026 by Sony Music Entertainment India Pvt. Ltd. as a part of the album Pattuma (From "Love Insurance Kompany (Telugu)") - Single
album cover
Release DateApril 1, 2026
LabelSony Music Entertainment India Pvt. Ltd.
Melodicness
Acousticness
Valence
Danceability
Energy
BPM89

Credits

PERFORMING ARTISTS
Anirudh Ravichander
Anirudh Ravichander
Performer
Inno Genga
Inno Genga
Performer
Ananthakrrishnan
Ananthakrrishnan
Performer
Srinivasa Mouli
Srinivasa Mouli
Performer
Pradeep Ranganathan
Pradeep Ranganathan
Actor
Krithi Shetty
Krithi Shetty
Actor
S.J. Surya
S.J. Surya
Actor
Yogi Babu
Yogi Babu
Actor
COMPOSITION & LYRICS
Anirudh Ravichander
Anirudh Ravichander
Composer
Srinivasa Mouli
Srinivasa Mouli
Lyrics
PRODUCTION & ENGINEERING
Anirudh Ravichander
Anirudh Ravichander
Producer

Lyrics

వెన్నపూస వన్నె చంటి పాపవే
అందవేల దూకి
ముద్దులాటలో మోవి కందనీ
పంటి గాటు తాకి
రెక్కలొచ్చిన ఆశ రేగెనే
ఉండనంది దాగి
ఆ... ఎన్ని జన్మలుగా ఉన్న బంధమో
ఉన్నదేమో బాకీ
ఏ సామీ గారడీ ఈ సావరి తాకిడి
శాపమీ cute-ది, నా శాంతీ అమ్మడి
పట్టాసు పిట్టవి పట్టుమా
మట్టాషు చేస్తివి పుప్పీ మా
Head shots కొట్టిన బుజ్జిమా
చిక్కుల్లో చిక్కితి ఏయ్ చూడుమా
పట్టాసు పిట్టవి, తేనె పట్టువి
గుండె గుట్టువి, పట్టుమా
నెత్తెక్కి ఏమిటీ వీర ముట్టడి
నిన్ను నమ్మటం, పాపమా?
చేయి పడంది రోజా
Phone జగాన చూశా
హే ప్రపంచమే కోటి views-ah?
Viral-u reels-ah?
నా కవ్వించే మైనా
నీ phone-eh అయిపోనా
హే కలుక్కనే గుండెలోన
కిర్రెక్కి పోతున్నా
చుక్క నింగి వీడి, వీరంగమాడి
గాడి తప్పుతుంది నాడి, బుద్ధి చెడి
వేడుకుంది మది
వేడి ముద్ధు మోజుపడి
సామీ గారడీ, ఈ సావరి తాకిడి
శాపమీ cute-ది, నా శాంతీ అమ్మడి
పట్టాసు పిట్టవి పట్టుమా
మట్టాషు చేస్తివి పుప్పీ మా!
Head shots కొట్టిన బుజ్జిమా
చిక్కుల్లో చిక్కితి ఏయ్ చూడుమా!
పట్టాసు పిట్టవి, తేనె పట్టువి
గుండె గుట్టువి, పట్టుమా!
నెత్తెక్కి ఏమిటీ వీర ముట్టడి?
నిన్ను నమ్మటం, పాపమా?
Written by: Anirudh Ravichander, Srinivasa Mouli
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...