Music Video

Iddarammayilatho Video Songs | Shankarabharanamtho Video Song | Allu Arjun, Amala Paul
Watch {trackName} music video by {artistName}

Credits

PERFORMING ARTISTS
Mano
Mano
Performer
Suchith Suresan
Suchith Suresan
Performer
Ranina Reddy
Ranina Reddy
Performer
COMPOSITION & LYRICS
Devi Sri Prasad
Devi Sri Prasad
Composer

Lyrics

శ్రీశ్రీశ్రీ రంగ రంగ రంగాచార్యుల వారి సింగిల్ నాద సంకీర్తన ఆదితాళం పూర్ణకుంభరాగం ఆ... శభాష్... ఆ సా నిసా నిసా నిసా నిసగరిసా నిసాసా సా నిసా నిసా నిసా నిసగమపా సా నిసా నిసా నిసా నిసగరిసా నిసాసా సా నిసా నిసా నిసా నిసగమపా శంకరాభరణంతో స్నానం చేస్తా నేను కీరవాణి రాగంతో కూరొండేస్తా రంజని రాగంతో రప్ఫాడేస్తా నిన్ను భైరవి రాగంతో భయపెట్టేస్తా హంసధ్వని రాగంతో హింసించేస్తా నిన్ను హిందోళ రాగంతో హీటెక్కిస్తా శంకరా... శంకరా శంకరాభరణంతో స్నానం చేస్తా నేను కీరవాణి రాగంతో కూరొండేస్తా రంజని రాగంతో రప్ఫాడేస్తా నిన్ను భైరవి రాగంతో భస్మం చేస్తా సా నిసా నిసా నిసా నిసగరిసా నిసాసా సా నిసా నిసా నిసా నిసగమపా Hey do you want some music? Do you want some music? Do re mi fa so la ti no తేల్చేసుకుందాం తాడో పేడో 1 2 3 4 చూసేద్దామా Hero hero నువ్వో నేనో ఎవరో Do you want some music? Do you want some music? ధిరన ధిరన తకిట తకిట జతులను పాడి ఉరుము మెరుపు కలిపి వాన కురిపించేస్తా ససస రిరిరి గగగ మమమ స్వరములతోటి మధుర నిధుల గదుల తలుపు తెరిపించేస్తా స్వరాల బ్రహ్మతోటి నీకేంటిరా పోటీ నీ నరాలతో సితారు వాయిస్తా... శంకరా... శంకరా శంకరాభరణంతో స్నానం చేస్తా నేను కీరవాణి రాగంతో కూరొండేస్తా సా నిసా నిసా నిసా నిసగరిసా నిసాసా సా నిసా నిసా నిసా నిసగమపా Hey H I P H O P hooo Hip hop తో ఊపేస్తా నీ హిప్పును వంచేస్తా Do you want some music? D I S C O - disc తికమక పెట్టేస్తా చూస్కో... దమ్ముంటే రారా కాస్కో హే... start చేశానో rock and roll వదిలేస్తా నా self control ఈ body తో వాయిస్తా డోల్ Do you want some music? Do you want some music? తకిట తకిట తక ధికిట ధికిట తక తకిట తకిట తక ధింధింతా మకిట మకిట నక రికిట రికిట తక తకిట తకిట తన తోంతోంతా ధగిణ ధగిణ ధగ ధికిణధికిణ ధిగ తోం తతకిట ధీం తతకిట నంనం ధీం తతకిట తోం తతకిట భంభం తకచికు నకజణు తకచికు నకదిను తకచికు నకదిను తకచికు నకదిను సానిససా నిససా నిససా నిసగా సగగా సగగా సగగా సగమా గమమా గమమా గమమా గమపా మపపా మపపా మపపా మపనీ పనినీ పనిసా నిససా నిసగాస గాస మామ మామ మామాపా
Writer(s): Devi Sri Prasad Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out