album cover
Banthi Poola Janaki (From "Baadshah")
13,174
Telugu
Banthi Poola Janaki (From "Baadshah") was released on August 20, 2018 by Aditya Music as a part of the album Ramajogayya Sastry
album cover
Release DateAugust 20, 2018
Melodicness
Acousticness
Valence
Danceability
Energy

Music Video

Music Video

Credits

PERFORMING ARTISTS
Daler Mehndi
Daler Mehndi
Performer
Kajal Aggarwal
Kajal Aggarwal
Actor
Ranina Reddy
Ranina Reddy
Performer
COMPOSITION & LYRICS
S.S. Thaman
S.S. Thaman
Composer
Ramajogayya Sastry
Ramajogayya Sastry
Songwriter

Lyrics

హే కొట్టిన తిట్టిన తాలిబొట్టు కట్టిన
నువ్వు నాకు నచ్చినోడు రోయ్
Hey
Ram-jai, ram-jai, ram-jai, ram-jai
(ఆహూ)
Ram-jai, ram-jai, ram-jai, ram-jai
ఓ బంతి పూల జానకి జానకి
నీకెంత సిగ్గు దేనికి దేనికి
చలో చలో నాతో వచ్చే అత్తారింటికి
(ఆహూ)
Ram-jai, ram-jai, ram-jai, ram-jai
(ఆహూ)
Ram-jai, ram-jai, ram-jai, ram-jai
Hey
ఓ బంతి పూల జానకి జానకి
నీకెంత సిగ్గు దేనికి
Oh-oh-ooh
ఏ, ఆకు వక్క సున్నముండి నోరు పండడానికి
Oh-oh-ooh
హే ఆడ ఈడ ముందరుంది నీకు చెందడానికి
Oh-oh-ooh
హే ఉట్టు మీద తేనె పట్టు నోటిలోకి జారినట్టు
సోకులన్నీ పిండుతుంటనే, హే
హే కొట్టిన తిట్టిన తాలిబొట్టు కట్టిన
నువ్వు నాకు నచ్చినోడు రోయ్
Oh-oh-oh-ooh
హే, కొట్టిన తిట్టిన తాలిబొట్టు కట్టిన
నువ్వు నాకు నచ్చినోడు రోయ్
Oh-oh-oh-ooh
Ram-jai, ram-jai, ram-jai, ram-jai
(ఆహూ)
Ram-jai, ram-jai, ram-jai, ram-jai
Hey
Hey
Hey
చాపాకింద నీరులాగ చల్లగ
(చల్లగ)
చెంతకొచ్చినావు చెంప గిల్లుగా గిల్లుగా
చేప ముల్లు గుచ్చినావే మెల్లగా
పాతికెళ్ళ గుండె పొంగి పొర్లడ పొర్లడ
చూపులో ఫిరంగి గుల్ల జల్లుగ
సిగ్గులన్నీ పెల్చినావు ఫుల్లుగా ఫుల్లుగా
సంకురాత్రి కోడి సుర్రు కత్తి కట్టి
ధుకు ధుకు ధుకు తందె కారంగ
శంకుమార్కు లుంగి పైకి ఎత్తి కట్టి
ఎత్తుకెల్లిపోరా నన్ను ఏకంగా
Oh-oh-ooh
ఏ ఆనకట్టు తెంచినట్టు దూసుకొస్తా మీదికి
Oh-oh-ooh
ఆ మందు గుండు పెట్టినట్టు మాయదారు గుట్టు మొత్తం
నిన్ను చూసి ఫట్టు మంది రో హూ
కొట్టిన తిట్టిన తాలిబొట్టు కట్టిన
నువ్వు నాకు నచ్చినోడు రోయ్
Oh-oh-oh-ooh
హే కొట్టిన తిట్టిన తాలిబొట్టు కట్టిన
నువ్వు నాకు నచ్చినోడు రోయ్
Oh-oh-oh-ooh
Ram-jai
అహూ
Oh-oh-ooh
Oh-oh-oh-ooh
Oh-oh-oh-ooh
Hey-hey-hey
ఇంతలేసి తొందరెంది పిల్లాడ
(పిల్లద)
అందమంతా పట్టినావు జల్లెడ జల్లెడ
మందు పార్టీ లోని పాలా మీగడ
ఆకలేస్తే నంజుకొన అక్కడ అక్కడ
నీకు లాంటి పిల్లగాన్ని ఎక్కడ
చూడలేదే పంచెకట్టు పావడ పావడ
చెక్కు రాసినటూ లక్కు తీరినట్టు
హక్కులన్నీ తెచ్చుకోవే మందారం
నీకు ముల్ల పట్టు తొక్క తీసినట్టు
ముతి ముద్దులుచుకోరా బంగారం
Oh-oh-oh
హే అగ్గి పెట్టి చెప్పమాకే కుర్రకళ్ళ కుంపటి
Oh-oh-oh
హే మతులోన లోడ్ లారీ స్పీడు గోచి గుద్దినట్టు
కౌగిలిస్తే మెచ్చుకుంటా లే హే
కొట్టిన తిట్టిన తాలిబొట్టు కట్టిన
నువ్వు నాకు నచ్చినోడు రోయ్
Oh-oh-oh-ooh
హే కొట్టిన తిట్టిన తాలిబొట్టు కట్టిన
నువ్వు నాకు నచ్చినోడు రోయ్
Oh-oh-oh-ooh
Ram-jai
Written by: Ramajogayya Sastry, S.S. Thaman
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...