Music Video

Credits

PERFORMING ARTISTS
P. Susheela
P. Susheela
Performer
COMPOSITION & LYRICS
Ilaiyaraaja
Ilaiyaraaja
Composer
Rajasri
Rajasri
Songwriter

Lyrics

ఆడ జన్మకు ఎన్ని శోకాలో చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో సాగనీ నా పాట ఎటు సాగునో నీ బాట ఇది కాదా దేవుని ఆట ఆడ జన్మకు ఎన్ని శోకాలో చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో మాటాడే నీ కన్నులే నాకవి పున్నమి వెన్నెలే నీ చిరుబోసి నవ్వురా నాకది జాజి పువ్వురా వీధినే పడి వాడిపోవునో దైవ సన్నిధినే చేరునో ఇక ఏమౌనో ఆడ జన్మకు ఎన్ని శోకాలో చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో ఆడ జన్మకు ఎన్ని శోకాలో చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో సాగనీ నా పాట ఎటు సాగునో నీ బాట ఇది కాదా దేవుని ఆట ఆడ జన్మకు ఎన్ని శోకాలో చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో
Writer(s): Ilayaraja, Rajaram Shinde Rajashree Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out