Music Video
Music Video
Credits
PERFORMING ARTISTS
Chiranjeevi
Actor
S.P. Balasubrahmanyam
Performer
Mallikarjun
Performer
COMPOSITION & LYRICS
Mani Sharma
Composer
Sirivennela Sitarama Sastry
Songwriter
Lyrics
Hm-mm hm-mm, hm-mm hm-mm, hm-mm hm-mm
ఘల్లు ఘల్లు మని సిరిమువల్లే చినుకే చేరగా
ఝల్లు ఝల్లు మని పులకింతల్లో పుడమే పడగ
ఘల్లు ఘల్లు మని సిరిమువల్లే చినుకే చేరగా
ఝల్లు ఝల్లు మని పులకింతల్లో పుడమే పడగ
హరివిల్లు వెత్తి కరి మబ్బు వాన వాడాలే వేయనీ
నిలువెల్ల మంచువడగల్లు తకి కడగల్లె తీరనీ
జడి వాన జడితో ఈ వేళ జన జీవితాలు చిగురించెలా
రాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా
జడి వాన జడితో ఈ వేళ జన జీవితాలు చిగురించెలా
రాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా
ఘల్లు ఘల్లు మని సిరిమువల్లే చినుకే చేరగా
ఝల్లు ఝల్లు మని పులకింతల్లో పుడమే పడగ
Ho-ho, ho-ho, ho-ho, ho-ho
Hm-mm hm-mm, hm-mm hm-mm, hm-mm hm-mm
రాకాసులు ఇక లేరని ఆకాశానికి చెప్పని
ఈ రత్నాక్షర లేఖనీ ఇపుడే పంపనీ
అన్యం పుణ్యం ఎరగనీ మా సీమకి రా రమ్మని
ఆహ్వానం అందించనీ మెరిసే చూపునీ
తొలగింది ముప్పు అని నీలి మబ్బు మనసార నవ్వనీ
చిరు ఝల్లు ముప్పు మన ముంగిలంత ముత్యాలె చల్లనీ
ఆసాసు గంధమై నెలంతా సంక్రాంతి గీతమే పడెల
శాంతి మాత్రమై గాలంతా దిశలన్నీ అల్లానీ ఈ వేళ
జడి వాన జడితో ఈ వేళ జన జీవితాలు చిగురించెలా
రాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా
నన ధీంత ధీంత
నన ధీంత ధీంత
నన ధీమ్థ ధీమ్థ నన ధీమ్థన
నన ధీంత ధీంత
నన ధీంత ధీంత
నన ధీంథ ధీంథ నన ధీమ్
భువి పై ఇంద్రుడు పిలిచెరా వరుణ వరదై పలకరా
ఆకాశాన్నే ఇలా దించరా కురిసే వానగ
మారాని ఆతన తీర్చగ మా తలరాతలు మార్చగ
ఈ జల యజ్ఞము సాక్షిగా తలనే వంచరా
మహారాజు తనే సమిధల్లే మారి నిలువెల్లా వెలిగెరా
భోగాన్ని విడిచి త్యాగాన్ని వలచి తాపసిగా వలచెరా
జన క్షేమమే తన సంకల్పంగా తన ఊపిరే హోమజ్వాలలుగా
స్వర్గన్నే శాసించెనుర అమృతము ఆహ్వానించెనుర
జడి వాన జడితో ఈ వేళ జన జీవితాలు చిగురించెలా
రాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా
ఘల్లు ఘల్లు మని సిరిమువల్లే చినుకే చేరగా
ఝల్లు ఝల్లు మని పులకింతల్లో పుడమే పడగ
హరివిల్లు వెత్తి కరి మబ్బు వాన వాడాలే వేయనీ
నిలువెల్ల మంచువడగల్లు తకి కడగల్లె తీరనీ
జడి వాన జడితో ఈ వేళ జన జీవితాలు చిగురించెలా
రాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా
జడి వాన జడితో ఈ వేళ జన జీవితాలు చిగురించెలా
రాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా
Written by: Mani Sharma, Sirivennela Sitarama Sastry