Credits

PERFORMING ARTISTS
Mano
Mano
Performer
P. Susheela
P. Susheela
Performer
COMPOSITION & LYRICS
Raj Koti
Raj Koti
Composer
Veturi
Veturi
Songwriter

Lyrics

ఎక్కూ బండెక్కు మావా ఎక్కి లాగించు మావా
చుక్కా చూరెక్కిపోయే అయ్యో రామా
గువ్వా గూడెక్కిపోయే మావా గుండె వేడెక్కె మావా
గూట్లో చటుంది రారా అయ్యో రామా
ఇదిగున్నది ఈడొచ్చాక అది ఆగదు మనసిచ్చాక
నిన్ను రమ్మంటే విందుకు మోమాటమెందుకు అందగాడా
లేచిరమ్మంటే ముందుకు జున్నంటి ముద్దుకు చంటివాడా
ఎక్కూ బండెక్కు మావా ఎక్కి లాగించు మావా
చుక్కా చూరెక్కిపోయే అయ్యో రామా
కన్నే కొట్టెసి చూడు చెయ్యే పట్టెసి చూడు
ఘాటుగా కాస్త నాటుగా
నన్నే చుట్టేసి చూడు చుట్టు కొలతెంతో చూడు
చాటుగా చెట్టు చాటుగా
ఊర్లో పాపిష్టి కళ్ళు చేలో కోపిష్టి ముళ్ళు
ఒళ్లంత గుచ్చుకోవా
నాకే ఇచ్చేసి ఒళ్ళు నాలో కట్టేసి ఇల్లు
రేయంత రెచ్చిపోకా
నీ మగసిరితోటే బేరం నా సొగసే నీకిక లాభం
గుత్తి వంకాయ కూరలా గుమ్మెత్తిపోయెరా వన్నెలాడి
కొత్తరాటావకాయలా చిరెత్తినప్పుడే నువ్వు జోడి
ఎక్కూ బండెక్కు మావా ఎక్కి లాగించు మావా
చుక్కా చూరెక్కిపోయే అయ్యో రామా
గువ్వా గూడెక్కిపోయే మావా గుండె వేడెక్కె మావా
గూట్లో చటుంది రారా అయ్యో రామా
రవ్వాలడేట్టుకుంటా రాత్రి ముద్దెట్టుకుంటా
నేర్పవా దారి చూపవా
ఈడే పెట్టెసుకుంటా ఈదీ ఒడ్డందుకుంటా
దక్కవా చేత చిక్కవా
ఉప్పుకారాలు తిన్న ఊసే నీ దగ్గరుంటే
నీదంత కట్టుకోనా
మునగాకడంటి నిన్ను ముద్దపప్పంటి నేను
ముప్పూటలొండుకోనా
నీ తట్టను నే దులిపేస్తా నీ పిట్టకు నే వల వేస్తా
ఎంత బాలా కుమారుడే లీలా వినోదుడే పిల్లవాడు
అబ్బా నందాకిశోరుడే అందాల చోరుడే చిన్నవాడు
ఎక్కూ బండెక్కు మావా ఎక్కి లాగించు మావా
చుక్కా చూరెక్కిపోయే అయ్యో రామా
గువ్వా గూడెక్కిపోయే భామా గుండె వేడెక్కె భామా
గూట్లో రూపాయి బిల్ల నాదే భామా
ఇదిగున్నది ఈడొచ్చాక అది ఆగదు మనసిచ్చాక
నిన్ను రమ్మంటే విందుకు మోమాటమెందుకు అందగాడా
లేచిరమ్మంటే ముందుకు వచ్చాను అందుకు ముద్దులాడ
Written by: Raj Koti, Veturi
instagramSharePathic_arrow_out

Loading...