album cover
Padmavathi Padmavathi
1,849
Indian Pop
Padmavathi Padmavathi was released on March 12, 2013 by T-Series as a part of the album Adirindayya Chandram - EP
album cover
Release DateMarch 12, 2013
Melodicness
Acousticness
Valence
Danceability
Energy
BPM65

Music Video

Music Video

Credits

PERFORMING ARTISTS
Jessi Gift
Jessi Gift
Performer
COMPOSITION & LYRICS
M M Sri Lekha
M M Sri Lekha
Composer
Bhaskara Bhatla
Bhaskara Bhatla
Lyrics

Lyrics

ఓసే పద్మావతి
పద్మావతి పద్మావతి గుర్తొస్తున్నావే
దగ దగ ముద్దొస్తున్నావే
పద్మావతి పద్మావతి గుర్తొస్తున్నావే
దగ దగ ముద్దొస్తున్నావే
కళ్ళు మూస్తే పద్మావతి
కళ్ళు తెరిస్తే పద్మావతి
నీ కోసం వెళ్ళొస్తానే
ఖాళీ నడకన తిరుపతి పద్మావతి
పద్మావతి పద్మావతి గుర్తొస్తున్నావే
దగ దగ ముద్దొస్తున్నావే
అరె పద్మావతి పద్మావతి గుర్తొస్తున్నావే
దగ దగ ముద్దొస్తున్నావే
ఒత్తేసి చెబుతున్నా పద్మావతి (పద్మావతి)
నువ్వంటే నాకిష్టం పద్మావతి (పద్మావతి)
హే నా మనస్సే దోచినావే పద్మావతి
నిన్నొదలి ఉండలేనే పద్మావతి
అట్టా చూసి కొంపలు ముంచకే పద్మావతి
నా గుండెల్లోనా కుంపటి పెట్టకే పద్మావతి
అరె మెల్లోన తాళి కట్టి
అవుతానమ్మో నీ పతి పద్మావతి
ఓసే పద్మావతి పద్మావతి గుర్తొస్తున్నావే
దగ దగ ముద్దొస్తున్నావే
అరె పద్మావతి పద్మావతి గుర్తొస్తున్నావే
దగ దగ ముద్దొస్తున్నావే
అందంగా ఉన్నావే పద్మవతి (పద్మవతి)
అమ్మమ్మో ఆగాలేనే పద్మావతి (పద్మావతి)
అది కాదు ఇది కాదని పద్మావతి
సాకులనే చెప్పమాకు పద్మావతి
చీరై నిన్నే చుట్టుకో పోతా పద్మావతి
ఆ ఉన్నపలంగా ఎత్తుకుపోతా పద్మావతి
నువ్వట్టా నవ్వుతుంటే పోతున్నాడే
నా మతి పద్మావతి
పద్మావతి పద్మావతి గుర్తొస్తున్నావే
దగ దగ ముద్దొస్తున్నావే
హోయ్ పద్మావతి పద్మావతి గుర్తొస్తున్నావే
దగ దగ ముద్దొస్తున్నావే
కళ్ళు మూస్తే పద్మావతి
కళ్ళు తెరిస్తే పద్మావతి
నీ కోసం వెళ్ళొస్తానే
ఖాళీ నడకన తిరుపతి
Written by: Bhaskara Bhatla, M M Sri Lekha
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...