album cover
Sivashtakam
78
Devotional & Spiritual
Sivashtakam was released on January 1, 2012 by Mc Audios as a part of the album Siva Mahima Stothra Mala
album cover
Release DateJanuary 1, 2012
LabelMc Audios
Melodicness
Acousticness
Valence
Danceability
Energy
BPM145

Music Video

Music Video

Credits

PERFORMING ARTISTS
N. S. Prakash
N. S. Prakash
Performer
Ramu
Ramu
Lead Vocals
COMPOSITION & LYRICS
Pugazhendi
Pugazhendi
Songwriter
Purushothama Sai
Purushothama Sai
Composer
PRODUCTION & ENGINEERING
B. N. MURTHY P. NAGABHUSHANA RAO
B. N. MURTHY P. NAGABHUSHANA RAO
Producer

Lyrics

ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథ నాథం సదానంద భాజమ్
భవద్భవ్య భూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభు మీశానమీడే
గళే రుండమాలం తనౌ సర్పజాలం మహాకాల కాలం గణేశాది పాలమ్
జటాజూట గంగోత్తరంగైవిశిష్యం శివం శంకరం శంభు మీశానమీడే
ముదామాకరం మండనం మండయంతం మహా మండలం భస్మ భూషాధరంతమ్
అనాదిం హ్యపారం మహా మోహమారం శివం శంకరం శంభు మీశానమీడే
వటాధో నివాసం మహాట్టాట్టహాసం మహాపాప నాశం సదా సుప్రకాశమ్
గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభు మీశానమీడే
గిరీంద్రాత్మజా సంగృహీతార్ధదేహం గిరౌ సంస్థితం సర్వదాపన్న గేహమ్
పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్-వంద్యమానం శివం శంకరం శంభు మీశానమీడే
కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదాంభోజ నమ్రాయ కామం దదానమ్
బలీవర్ధయానం సురాణాం ప్రధానం శివం శంకరం శంభు మీశానమీడే
శరచ్చంద్ర గాత్రం గణానందపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రమ్
అపర్ణా కళత్రం సదా సచ్చరిత్రం శివం శంకరం శంభు మీశానమీడే
హరం సర్పహారం చితా భూవిహారం భవం వేదసారం సదా నిర్వికారం
శ్మశానే వసంతం మనోజం దహంతం శివం శంకరం శంభు మీశానమీడే
స్వయం యః ప్రభాతే నరశ్శూల పాణే పఠేత్ స్తోత్రరత్నం త్విహప్రాప్యరత్నమ్
సుపుత్రం సుధాన్యం సుమిత్రం కళత్రం విచిత్రైస్సమారాధ్య మోక్షం ప్రయాతి
Written by: Pugazhendi, Purushothama Sai
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...