album cover

Andangalena

5,200Telugu2013
album cover
Andangalena was released on January 15, 2013 by T-Series as a part of the album Godavari (Original Motion Picture Soundtrack)
ReleasedJanuary 15, 2013
LabelT-Series
BPM89
Melodicness
Acousticness
Valence
Danceability
Energy

Lyrics

అందంగా లేనా అసలేం బాలేనా
అంత level ఏంటోయ్ నీకు? ఉ
అందంగా లేనా అసలేం బాలేనా
నీ ఈడూ జోడూ కాననా
హ్మ్ అందంగా లేనా అసలేం బాలేనా
నీ ఈడూ జోడూ కాననా
అలుసైపోయానా అసలేమీ కానా
వేషాలు చాల్లే పొమ్మనా
అందంగా లేనా అసలేం బాలేనా
నీ ఈడూ జోడూ కాననా
కనులు కలపవాయే మనసు తెలుపవాయే
పెదవి కదపవాయే మాట వరసకీ
కలికి చిలకనాయే కలత నిదురలాయే
మరవలేక నిన్నే మధన పడితినే
ఉత్తుత్తిగా చూసి ఉడికించనేలా
నువ్వొచ్చి అడగాలి అన్నట్టు
నే బెట్టు చేసాను ఇన్నాళ్ళుగా
అందం గా లేనా అసలేం బాలేనా
నీ ఈడూ జోడూ కాననా
నీకు మనసు ఇచ్చా
ఇచ్చి నపుడే నచ్చా
కనుల కబురు తెచ్చా
తెలుసు నీకదీ
తెలుగు ఆడపడుచూ
తెలుప లేదు మనసూ
మహా తెలియనట్టూ నటనలే అనీ
ఎన్నెల్లో గోదారి తిన్నెల్లో నన్నూ
తరగల్లే నురగల్లే
ఏనాడూ తాకేసి తడిపేసి పోలేదుగా
అందంగా లేనా అసలేం బాలేనా
నీ ఈడూ జోడూ కాననా
హ్మ్ అందంగా లేనా అసలేం బాలేనా
నీ ఈడూ జోడూ కాననా
అలుసైపోయానా అసలేమీ కానా
వేషాలు చాల్లే పొమ్మనా
అందంగా లేనా అసలేం బాలేనా
నీ ఈడూ జోడూ కాననా
Written by: K M Radha Krishnan, Veturi

Shazam Footer

Select language:
Google Play Store
Apple App Store
Chrome Web Store
Galaxy Store

Follow Us

Loading...