album cover

Maatalanni Mounamaaye

11,463Telugu2019
album cover
Maatalanni Mounamaaye was released on January 18, 2019 by Lahari Music as a part of the album I Love You (Original Motion Picture Soundtrack) - EP
ReleasedJanuary 18, 2019
LabelLahari Music
BPM119
Melodicness
Acousticness
Valence
Danceability
Energy

Lyrics

మాటలన్నీ మౌనమాయె పెదవి చాటున
చిలిపి తలపు ఎదురు నిలిచి నిన్నే చూపేనా ... హాయే రేపేనా
మాటలన్నీ మౌనమాయె పెదవి చాటున
చిలిపి తలపు ఎదురు నిలిచి ఏదో చేసెనా ... సన్న హాయే రేపేనా
సనిసని ... నిదనిప ... మపనిపగ ... గరిగసదప
సనిసని ... నిదనిప ... మపనిపగ ... గరిగసదప
బంగారమంటి బొమ్మ నీవులే
ఆ రంభే మెచ్చు రంగు నీదిలే
భూమ్మీది దేవ కన్యే సఖి నీవులే
సౌందర్యమంత రాశి పోసేలే
శృంగార రూపం కోరి చేసేలే
ఆ బ్రహ్మ మాని పనులే నిన్ను చూసేలే
మనసైన లేత సొగసే
రేపింది కొత్త ఆశే
నిను చేరి కొంటెగా
మొహమే ఇలా పెంచే నీపై నాకిలా
మాటలన్నీ మౌనమాయె పెదవి చాటున
చిలిపి తలపు ఎదురు నిలిచి ఏదో చేసెనా ... సన్న హాయే రేపేనా
జిగేలు మన్న దేహ కాంతులే
సొంపైన నిండు కేశ రాశులే
కునుకైన తీయనీవే చిరు సైగలే
ఉక్కిరిబిక్కి చేసే ఊహలే
నీతోనే నేను ఉన్న పాటుగా
చేయనా చిన్న తప్పు ఒప్పుకోవే
నీ రాక కోసం వేచా పూదారిలోన చూసా
నీ నీడనై నడిచా
ప్రాణమే ఇక ఇదిగో చెలికి కానుక
కొంచెం కొంచెం నిన్ను నేను హతుకుందునా
ఇంచు ఇంచు దేహమంతా లంచమివ్వనా
నీకే సొంతమవన్నా
Written by: Dr. Challa Bhagyalakshmi, Dr. Kiran Thotambyle

Shazam Footer

Select language:
Google Play Store
Apple App Store
Chrome Web Store
Galaxy Store

Follow Us

Loading...