Music Video
Music Video
Credits
PERFORMING ARTISTS
Belly Raj
Performer
Priya Hemesh
Performer
COMPOSITION & LYRICS
Yuvan Shankar Raja
Composer
Chandra Bose
Songwriter
Lyrics
[Intro]
అనుకోనే లేదుగా కల కనే కాదుగా
కలిసొచ్చే కాలమల్లే నిలిచావులే
అనుకుంటే చాలుగా కనువిందే చేయగా
కదిలొచ్చే తీరమల్లే కలిసా నేనే
[Chorus]
ఒకే నువ్వు ఒకే నేను చెరో సగమైతే ప్రేమేలే
ఒకే చూపు ఒకే శ్వాస మరో జగమైతే మనమేలే
[Bridge]
సుఖాలన్నీ మన చుట్టూ చేరేనే
శుభాలన్నీ మన చుట్టమయ్యే నేడే
[Verse 1]
ఐదు ప్రాణాల సాక్షిగా నల్గు కలల సాక్షిగా
మూడుపూటల్లో రెండు గుండెల్లో ఒక్కటే ప్రేమగా
కొంటే దూరాలు కొద్దిగా కంటి నెరాలు కొద్దిగా
కొన్ని కౌగిల్లు కొత్త ఎంగిళ్లు ప్రేమగా మారగా
ఉల్లాసమే ఉద్యోగమయే సంతోషమే సంపాదనయే
ఇదే బాటై ఇదే మాటై ఇలాగే లోకాలనేలాలిలే
[Chorus]
ఒకే నువ్వు ఒకే నేను చెరో సగమైతే ప్రేమేలే
ఒకే నవ్వు ఒకే నడక మరో జగమైతే మనమేలే
[Bridge]
అనుకోనే లేదుగా కల కనేకదుగా
కలిసొచ్చే కాలమల్లే నిలిచావులే
నువ్వాననుకుంటే చాలుగా కనువిందే చేయగా
కదిలొచ్చే తీరమల్లే కలిసా నేలే
[Chorus]
ఒకే నువ్వు ఒకే నేను చెరో సగమైతే ప్రేమేలే
ఒకే చూపు ఒకే శ్వాస మరో జగమైతే మనమేలే
Written by: Chandra Bose, Chandrabose, Yuvan Shankar Raja


