Music Video
Music Video
Credits
PERFORMING ARTISTS
Shaan
Performer
Sunidhi Chauhan
Performer
COMPOSITION & LYRICS
Vishal & Shekhar
Composer
Javed Akhtar
Lyrics
Lyrics
నువ్వే ప్రియా నా లోకం
నువ్వే ప్రియా నా సర్వం
నువ్వేనమ్మా నా కథలా
ఉండాలమ్మా ఏనాడు
నీ ధ్యానమే అనుక్షణమై
సరాగమే ప్రతి దినమే
హే সোনা హే সোনা
హే সোনা హే সোনা
నువ్వే ప్రియా తొలి ఆశ
నువ్వే ప్రియా నా శ్వాస
నీలో నన్నే దాచాను
ప్రతి క్షణం వేచాను
నీ ధ్యానమే అనుక్షణము
సరాగమే ప్రతి దినము
హే সোনা హే সোনা
హే সোনা హే সোনা
నువ్వు నన్ను కోపగించుకున్న
ప్రేమలా ఉందే ఎందుకో
నేను నిన్ను చీదరించు కున్నగాని
తియ్యగుంటుందే ఎందుకో
చాలులే నీ సొదా
మనసులో ఉన్నది వింటావా
హే সোনা హే সোনা
హే সোনা హే সোনা
నేనే లోకాన్ని కాదని
కోరితినొక్కరినే అది నువ్వే
మదిలో కోరికేదో పుట్టే ఒకపిల్ల
మాట విని అది నువ్వే
ఒక్కటే రాగమై ఒక్కటే తాళమై
ఇద్దరూ ఏకమై పోవాలి
హే সোনা హే সোনা
హే সোনা హే সোনা
నువ్వే ప్రియా నా లోకం
నువ్వే ప్రియా నా సర్వం
నువ్వేనమ్మా నా కథలా
ఉండాలమ్మా ఏనాడు
నీ ధ్యానమే అనుక్షణము
సరాగమే ప్రతి దినము
హే সোনা హే সোনা
హే সোনা హే সোনা
সোনা హే সোনা
హే সোনা హే সোনা
Written by: Javed Akhtar, Vishal & Shekhar