album cover
Boddulo Rupaybilla
372
Telugu
Boddulo Rupaybilla was released on January 1, 1993 by Aditya Music as a part of the album Chittemma Mogudu (Original Motion Picture Soundtrack)
album cover
Release DateJanuary 1, 1993
LabelAditya Music
Melodicness
Acousticness
Valence
Danceability
Energy

Music Video

Music Video

Credits

PERFORMING ARTISTS
Mano
Mano
Performer
Chitra
Chitra
Performer
COMPOSITION & LYRICS
K. V. Mahadevan
K. V. Mahadevan
Composer
Jaladhi
Jaladhi
Songwriter

Lyrics

హ ఆహ బొడ్డులో రూపాయి బిళ్లా
అబ్బా ఏన్నాలు దాచవే పిల్లా
బొడ్డులో రూపాయి బిళ్లా
అబ్బా ఏన్నాలు దాచవే పిల్లా
ముందు చూస్తే బొమ్మ ముద్దోస్తావున్నాది
వెనుక చూస్తే దిమ్మ ఏర్రెత్తిపోతాంది
ఎగరేసి కొడుతుంటే
ఆహ ఎంత మోతోస్తాదో
చూడాలనేవుంది పిల్లా
కాస్త అందించు రూపాయి బిళ్లా
బొడ్డులో రూపాయి బిళ్లా
బావ నీకోసం ఉంచింది పిల్లా
ముందు బొమ్మని చూసి
మురిసిపో వద్దురో
అదిరిపాటు దెబ్బ కొడితే చెదిరిపోతుందిరో
దుప్పట్లో దాచుకుంటే
అహ గుట్టుగానే ఉంటాది
చప్పట్లు కొట్టోద్దు రయ్యో
బిల్ల గుప్పెట్లో జారిపడతదయ్యో
బొడ్డులో రూపాయి బిళ్లా
బావ నీకోసం ఉంచింది పిల్లా
సిగ్గు సింగారం చీర కట్టుకున్నాక
ముద్దమందారం మోజు పుట్టుకొచ్చాక
ముంత పాలు ఇవ్వాలి కుర్రాడికి
బంతులాట కావాలి మంచానికి
ముంత పాలు ఇవ్వాలి కుర్రాడికి
బంతులాట కావాలి మంచానికి
చీర కుచ్చులు చిందులాట కొచ్చాక
దోర బుగ్గల్లో గారె ముక్క నచ్చాక
పైట చెంగు పట్టేసి ఆడించనా
నా రైక ముక్కతో అంచుతో ఓడించనా
పైట చెంగు పట్టేసి ఆడించనా
నా రైక ముక్కతో అంచుతో ఓడించనా
అయితే అందించు బిళ్లా
రూపాయి బిళ్లా
దాని అంచు పట్టి తిప్పి కొడతా
గిరగిర మళ్లా
బొడ్డులో రూపాయి బిళ్లా
అబ్బా ఏన్నాలు దాచవే పిల్లా
బొడ్డులో రూపాయి బిళ్లా
బావ నీకోసం ఉంచింది పిల్లా
చిరుకు కరుకున్నా మొగుడు మోహనాంగుడు
అహ అరే ఓహో
చెరుకు ముక్కలే చేవ తేలివున్నాడు
ఒహో ఒహో
అవురావు అంటుంటే ఆపేదేట్ట
ఆడి అదిరిపాటు దెబ్బకు నేనాగేదెట్ట
అవురావు అంటుంటే ఆపేదెట్ట
ఆడి అదిరిపాటు దెబ్బకు నేనాగేదెట్ట
హోయ్ కలికి వయ్యారం ఉయ్యలేసి కట్టుకో
ఊపే ఊపుల్లో ఒపికెంత చూసుకో
అప్పుడు గుప్పెడు నడుమే చుట్టుకుంటా
చప్పుడు కాకుండా ముద్దులాడుకుంటా
అప్పుడు గుప్పెడు నడుమే చుట్టుకుంటా
చప్పుడు కాకుండా ముద్దులాడుకుంటా
అయితే అందుకో బిల్లా రూపాయి బిల్లా
హోయ్ వెనుక ముందు చూడకుండా
మోగించు గలా గలా
బొడ్డులో రూపాయి బిళ్లా
అబ్బా ఏన్నాలు దాచవే పిల్లా
ముందు బొమ్మని చూసి మురిసిపో వద్దురో
అదిరిపాటు దెబ్బ కొడితే చెదిరిపోతుందిరో
ఎగరేసి కొడుతుంటే
అహ ఎంత మోతోస్తాదో
చూడాలనేవుంది పిల్లా
కాస్త అందించు రూపాయి బిళ్లా
బొడ్డులో రూపాయి బిళ్లా
బావ నీకోసం ఉంచింది పిల్లా
Written by: Jaladhi, K. V. Mahadevan
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...