Credits

PERFORMING ARTISTS
Ghantasala
Ghantasala
Lead Vocals
P. Susheela
P. Susheela
Performer
COMPOSITION & LYRICS
K. V. Mahadevan
K. V. Mahadevan
Composer
Acharya Athreya
Acharya Athreya
Songwriter

Lyrics

నీ కోసం ఆఆఆఆ
నీ కోసం ఆఆఆఆ
నీ కోసం వెలిసిందీ ప్రేమ మందిరం
నీ కోసం విరిసిందీ హృదయనందనం
నీ కోసం వెలిసిందీ ప్రేమ మందిరం
నీ కోసం విరిసిందీ హృదయ నందనం
నీ కోసం వెలిసిందీ ప్రేమ మందిరం
ప్రతి పువ్వూ నీ నవ్వే నేర్చుకున్నదీ
ప్రతి తీగ నీ ఒంపులు తెచ్చుకున్నదీ
ప్రతి పాదున నీ మమతే పండుతున్నదీ
ప్రతి పందిరి నీ మగసిరి చాటుతున్నదీ
నీ కోసం విరిసిందీ హృదయ నందనం
నీ కోసం వెలిసిందీ ప్రేమ మందిరం
అలుపు రాని వలపులు
ఆహహహా
ఆడుకునేదిక్కడ
ఆ అఅఆ
చెప్పలేని తలపులు
అహహహా
చేతలయేదిక్కడ
ఆఆ ఆఆఅ
విడిపోని బంధాలు వేసుకునేదిక్కడ తొలి చెలిమీ అనుభవాలుతుది చూసేదిక్కడ
ఆ ఆఆఅ
ఓఒఒఒఓ
ఆహహహాహ
ఆఆఆ
నీ కోసం వెలిసిందీ ప్రేమ మందిరం
కలలెరుగని మనసుకు
అహహహా
కన్నెరికం చేశావు
ఆఆ
శిలవంటి మనిషిని
అహహహా
శిల్పంగా మార్చావు
ఆఆఅ
తెరువని నా గుడి తెరిచీ దేవివై వెలిశావు నువు మలచిన ఈ బ్రతుకూ నీకే నైవేద్యం
ఆఆఆఆఅఆఆఆ అ
ఒఒఒ ఓఒఓఒఒ
అహహహహాహ
ఆ అ అ అ అ ఆ
నీకోసం వెలిసిందీ ప్రేమ మందిరం
నీ కోసం విరిసిందీ హృదయ నందనం
నీ కోసం వెలిసిందీ ప్రేమ మందిరం
నీ కోసం
నీ కోసం
Written by: Acharya Athreya, K. V. Mahadevan
instagramSharePathic_arrow_out

Loading...