歌词
ఉప్పొంగిన సంద్రంలా, ఉవ్వెత్తున ఎగసింది,
మనసును కడగాలనే ఆశ...
కొడిగట్టే దీపంలా, మిణుకుమిణుకుమంటోంది,
మనిషిగ బ్రతకాలనే ఆశ...
గుండెల్లో ఊపిరై...
కళ్ళల్లో జీవమై...
ప్రాణంలో ప్రాణమై...
మళ్లీ పుట్టనీ... నాలో మనిషిని...
మళ్లీ పుట్టనీ... నాలో మనిషిని...
Written by: M.M. Keeravani


