制作
出演艺人
Revanth
表演者
作曲和作词
Gopi Sundar
作曲
Shree Mani
词曲作者
歌词
హే హే ఎవడు ఎవడు ఎదురుపడేదెవడు ఎవడు
దరువుపడి మెరుపుజడి పిడుగు ready
హే హే ఎవడు ఎవడు మిడిసిపడేదెవడు ఎవడు
అదిరిపడి ఎగిరిపడి ఎగసిపడి
వాంగ్రా దంచి కొట్టే ఆంధ్రా మిర్చి కొట్టేయ్
తీన్మార్ తీసికొట్టే చిటపటాసే
చిటపట చిటుకే పడి లటపిట లైటు పడి
ఘడి ఘడి స్టేజ్ పైకి విసిల్లెన్నో విరగబడి
హే మచి మచి మచి మచి be ready ready పడి పడి
హే మచి మచి మచి కొత్త కుర్రాళ్ళం వస్తున్నాం గుర్రాలెక్కి
హే మచి మచి మచి మచి be ready ready పడి పడి
హే మచి మచి మచి నిన్ను తలదన్నే సరికొత్త సత్తాతోటి
హే హే ఎవడు ఎవడు ఎదురుపడేదెవడు ఎవడు
దరువుపడి మెరుపుజడి పిడుగు ready
హే హే ఎవడు ఎవడు మిడిసిపడేదెవడు ఎవడు
అదిరిపడి ఎగిరిపడి ఎగసిపడి
గిర గిర గింగిరాలు తిరిగే భూమే నాతో
బొంగరమల్లే చిందులేయిచింది
మిల మిల మెరుపులోన మెలికే మెల్లగ నాతో
స్నేకు స్టెప్పు షేకు చెయ్యించింది
Silly గా చూసే ఆ full moon-ey
నాకు cool moon walk నేర్పిందిలా
మేఘాల్లో వానే నాకు rain డాన్సే నేర్పే
ఆ భూమి మేఘం rain, moon అన్నీ నువ్వే
హే మచి మచి మచి మచి అదరకొట్టు కొట్టు కొట్టు కొట్టు
హే మచి మచి మచి ఈ చప్పట్ల ట్రంపెట్లు మోగేటట్లు
హే మచి మచి మచి మచి ఒడిసిపట్టు పట్టు పట్టు పట్టు
హే మచి మచి మచి ఈ బ్యూటీల హృదయాలు క్యాచే పట్టు
SMSలోకి మాయం అయ్యే క్లాసే
Cinema theatre లో జల్సా చేసేయ్
చక్కర్లేసే పేపరాకెట్టుల్లో దాగే
Rumours అన్నీ మాకు టైంపాసులే
లంచు బాక్సులా మా బుర్రలు భోంచేసే
ఆకలేసి క్లాసు లెక్చరర్లు ఇలా
లాబుల్లో చేసేటి లవ్వు ప్రాక్టికల్సేలే
చలో హలో హలో చలో హల్చలో
హే మచి మచి మచి మచి be ready ready పడి పడి
హే మచి మచి మచి కొత్త కుర్రాళ్ళం వస్తున్నాం గుర్రాలెక్కి
హే మచి మచి మచి మచి be ready ready పడి పడి
హే మచి మచి మచి నిన్ను తలదన్నే సరికొత్త సత్తాతోటి
Written by: Gopi Sundar, Shree Mani