歌词
సిలకలూరి (సిలకలూరి, సిలకలూరి, సిలకలూరి, సిలకలూరి)
సిలకలూరి (సిలకలూరి, సిలకలూరి, సిలకలూరి, సిలకలూరి)
సిలకలూరి సింతామణి నా పేరంటే తెలియనోళ్ళు లేరే జానీ
వయసు లెక్క secret-u గానీ నన్నడగమాక అంటోంది జారే వోణి
ఉన్నఫలం సొగసంతా ఇద్దామని సన్నజాజి పండగలే చేద్దామని
ఎతికి చూస్తన్నా యాడున్నాడని నా figure-u full కుష్ అయ్యే పొగరున్నొడ్ని
నేవొచ్చేసా రైయ్ మని సరుకంత ఇయ్యమని రాస్కో నీ life ఇంక blockbusterయే (busterయే, busterయే, busterయే)
హే blockbusterయే blockbusterయే నే చెయ్యేస్తే నీ life-u blockbusterయే
Blockbusterయే blockbusterయే నే చెయ్యేస్తే నీ life-u blockbusterయే
హే సిలకలూరి చింతామణి నా పేరంటే తెలియనోళ్ళు లేరే జానీ
వయసు లెక్క secret గానీ నన్నడగమాక అంటాoది జారే వోణి
ఉన్నఫలం సొగసంతా ఇద్దామని సన్నజాజి పండగలే చేద్దామని
ఎతికి చూస్తన్నా యాడున్నాడని నా figure-u full కుష్ అయ్యే పొగరున్నొడ్ని
నేవొచ్చేసా రైయ్ మని సరుకంత ఇయ్యమని రాస్కో నీ life ఇంక blockbusterయే (busterయే, busterయే, busterయే)
హే blockbusterయే blockbusterయే నే చెయ్యేస్తే నీ life-u blockbusterయే
Blockbusterయే blockbusterయే నే చెయ్యేస్తే నీ life-u blockbusterయే
హే ఎట్టా పెంచావబ్బయ్య నీ tight కండలే
అవి చూస్తా అదిరిపోయే నా కన్నె గుండెలే
హే నువ్వేం చూసావమ్మాయ ఇది only sampleయే
మనలో matter ఇంకా ఉంది tonne-uల్ tonne-uలే
అల్లా టప్పా పిల్లాదాన్ని కాదు మేస్తిరి
నాతో పెట్టుకుంటే నలిగిపోద్ది చొక్కా ఇస్తిరి
ఊపంటేనే ఉలికిపడే పిల్లా బిత్తిరి
నే అడుగు పెడితే అదిరిపోద్ది చీకటి రాత్రి
ఏమైనా నే తయ్యారే లేదంటా sensorయే
రాస్కో నీ life ఇంకా blockbusterయే (busterయే, busterయే, busterయే)
హే blockbusterయే blockbusterయే నే చెయ్యేస్తే నీ life blockbusterయే
Blockbusterయే blockbusterయే నే చెయ్యేస్తే నీ life blockbusterయే
Written by: Ramajogayya Sastry, Thaman S.