制作

出演艺人
S. P. Balasubrahmanyam
S. P. Balasubrahmanyam
表演者
Geetha Madhuri
Geetha Madhuri
领唱
Anjali
Anjali
演员
Ravi Teja
Ravi Teja
演员
作曲和作词
Sirivennela Sitarama Sastri
Sirivennela Sitarama Sastri
词曲作者

歌词

ఎలా ఎలా ఎలా ఎలా ఎలా ఎలా
ఎలా ఎలా ఎలా ఎలా ఎలా ఎలా
నిను చూసిన క్షణంలో
నను తాకిన అలల్లో
చెయ్యిజారిన మనస్సు ఏమైందో
మలుపేం కనిపించిందో
పిలుపేం వినిపించిందో
మైమరచిన మనస్సు ఏమైందో
అలా అలా తను అటు ఇటు తిరుగుతు ఏమైందో
ఎలా ఎలా అని ఎవరిని అడగను ఏమైందో (ఏమైందో, ఏమైందో, ఏమైందో)
ఏమైందో ఏమైందో నువ్వొక్క సారి చూడు ఏమైందో
ఏమైందో, ఏమైందో
నిను చూసిన క్షణంలో
నను తాకిన అలల్లో
చెయ్యి జారిన మనస్సు ఏమైందో
నాకు నీ (నాకు నీ)
పరిచయం (పరిచయం)
మరొక జన్మేనని (మరొక జన్మేనని)
నీతో పైకెలా (నీతో పైకెలా)
చెప్పడం (చెప్పడం)
నమ్మనంటావో ఏమో? (నమ్మనంటావో ఏమో?)
తెలియనీ ఆ నిజం నీకు ఏ నాటికో
ఇన్నాళ్ళ నా ఏకాంతం ఇంక ముగిసిందనో
నీ రాకతో సరి కొత్త నడక మొదలైన్దనో
అలా అలా తను అటు ఇటు తిరుగుతూ ఏమైందో
ఎలా ఎలా అని ఎవరిని అడగను ఏమైందో (ఏమైందో, ఏమైందో, ఏమైందో)
ఏమైందో ఏమైందో నువ్వొక్క సారి చూడు ఏమైందో
ఏమైందో
ఏమైందో
Written by: Sirivennela Sitarama Sastri
instagramSharePathic_arrow_out

Loading...