歌词
తర తళుకు తర
తనివి తీర పలుకగ
ధార ప్రణయ ధార
మనసు ద్వారా చిలకగా
కొలువుంటగా కనుల ఎదర
కలిసుంటగా బ్రతుకు చివర
తర తళుకు తర
తనివి తీర పలుకగ
ధార ప్రణయ ధార
మనసు ద్వారా చిలకగా
నిను కలిసే నిమిషమునకు కవినవానా
నువ్వు కలవని తరుణమున కలతవనా
నదిరేయి పగలవ్వన
ఒడిచేరి సగమవ్వన
(మపప గరిసనిస)
తర తళుకు తర
తనివి తీర పలుకగ
ధార ప్రణయ ధార
మనసు ద్వారా చిలకగా
నువ్వు నడిచిన
అడుగులకు మధువన
నువ్వు వెలిసిన
మమత గుడి గడపవన
జడనింద పూలవ్వన
తడి కంట పూజించన
(మపప గరిసనిస)
తర తళుకు తర
తనివి తీర పలుకగ
ధార ప్రణయ ధార
మనసు ద్వారా చిలకగా
Written by: Chandra Bose, Chandrabose, Ramana Gogula


