歌词
Hey buddy
చుటేదాం బుజ్జి భూగోళాన్ని
Get ready
Touch చేద్దాం నింగి నక్షత్రాన్ని
దోపిడీ
చేద్దాం గాల్లోని ఆనందాన్ని
चल चलो
चल चलो
Life-ఏ friend-uగా
మాతో ఉండగా full too పండగే పండాగా
दिलसे बोलो
Thanks to జిందగీ
खुलके बोलो
Thanks to జిందగీ
फिरसे बोलो
Thanks to జిందగీ
जोरसे बोलो
అక్కడో
ఎక్కడో
కాదు ఇక్కడే
ఎక్కడో
మనసే కోరుకున్న సంతోషల స్వర్గం దాగివున్నది
అందుకో
అల్లుకో
ఎదకే మెత్తగా
హత్తుకో
మెరిసే వాన విల్లు హరమెదో మెడ్లో వాలనున్నది
కంటి చూపుల్లో కానేకాదు
గుండెల లోతులో కలలేకంటే
జీవితం దాన్నే నిజమె చేస్తుంది
दिलसे बोलो
Thanks to జిందగీ
खुलके बोलो
Thanks to జిందగీ
फिरसे बोलो
Thanks to జిందగీ
जोरसे बोलो
అప్పుడో
ఎప్పుడో
కాదు ఇప్పుడే
ఇప్పుడే
మొత్తం వందయేళ్లు సంబరాలు చేస్తే తప్పు లేదుగా
నీదని
నాదని
తేడా లేదనే
లెక్కలో
పొందే నవ్వులన్నీ పంచుకుంటే పెద్దవేం వాడిపోదుగా
నీదనే రోజు ఒకటుంటుంది
నాదనే రోజు ఒకటుంటుంది
కలుపుకుంటే రోజులన్నీ మనవేగా
दिलसे बोलो
Thanks to జిందగీ
खुलके बोलो
Thanks to జిందగీ
फिरसे बोलो
Thanks to జిందగీ
जोरसे बोलो
Written by: Mickey J Meyer, Ramajogayya Sastry


