積分

演出藝人
Anurag Kulkarni
Anurag Kulkarni
主唱
Yashwanth Nag
Yashwanth Nag
音樂總監
詞曲
Yashwanth Nag
Yashwanth Nag
作曲
Pavan Rachepalli
Pavan Rachepalli
詞曲創作
製作與工程團隊
Madhura Audio
Madhura Audio
製作人

歌詞

ఏమ్ మనసే నీది
విసిరేయ్ దాన్ని
ఏ మాత్రం జాలిలేనిది
నీ అందంతో
ఉసురు తీసినా
బుసలు కొట్టినా
చిరునవ్వేసుకోని ఏడ్చినా
నీ ఓడె ఉరై పోయెనే
వింతేం లేదే
నీ జతే కధై ఆగెనే
రోజంతా కనుల కుస్తీలో కలల దోస్తీ కడితే
మోజంతా తనువుదేనంటావ
భూకంపం తరుముకోస్తున్నా తమరి వెంటే నడిచే
ప్రేమంటే అలుసుగా చూస్తవా
న్యాయంగా తెగనీ తంటాల్లో తరుణి బెట్టే తప్ప
సాక్ష్యంగా ఎవరు నిలిచేరంటా
ఉద్దేశాలలో అదేదో పెద్ద త్యాగాల తోపులా
ఊరిస్తారులే అదంతా ఒట్టి నీళ్లల్లో బుడగే
ముంచేస్తారులే భరిస్తూ ఉంటు భేషుగ్గ చూస్తు
తేలేదారినే కన్నీళ్లతో నింపుతూ
అయ్యో పాపమే మగాడికి శాపమా
అంతా శూన్యమే తెలుసుకుంటే జన్మే ధన్యమే
నీ ఓడె ఉరై పోయెనే
వింతేం లేదే
నీ జతే కధై ఆగెనే
రోజంతా కనుల కుస్తీలోకలల దోస్తీ కడితే
మోజంతా తనువుదేనంటావ
భూకంపం తరుముకోస్తున్నా తమరి వెంటే నడిచే
ప్రేమంటే అలుసుగా చూస్తవా
న్యాయంగా తెగనీ తంటాల్లో తరుణి బెట్టే తప్ప
సాక్ష్యంగా ఎవరు నిలిచేరంటా
Written by: Pavan Rachepalli, Yashwanth Nag
instagramSharePathic_arrow_out

Loading...