Hudební video

Oka Life
Přehrát hudební video {trackName} od interpreta {artistName}

Nabízeno v

Kredity

PERFORMING ARTISTS
Karthik
Karthik
Performer
COMPOSITION & LYRICS
Gopi Sundar
Gopi Sundar
Composer
Seetarama Sastry
Seetarama Sastry
Songwriter

Texty

ఒక life ఒకటంటే ఒకటే life ఒక life ఒకటంటే ఒకటే life ఇది కాదే అనుకుంటూ వదిలేస్తే వేరే అవకాశం రాదే ఇది ఇంతే అనుకుంటే వందేళ్లు నేడే జీవించే వీలుందే ఒక life ఒకటంటే ఒకటే life ఒక life ఒకటంటే ఒకటే life ఏ, ఏం లేదని మనం చూడాలిగాని ఊపిరి లేదా ఊహలు లేవా నీకోసం నువ్వే లేవా చీకటికి రంగులేసే కలలెన్నో నీతోడై వస్తుండగా ఒంటరిగా లేవని ఆశక్కూడా ఆశని కలిగించేయి ఆయువనేదుండేవరకు ఇంకేదో లేదని అనకు ఒక్కో క్షణము ఈ బ్రతుకు కొత్తదే నీకు ఒక life ఒకటంటే ఒకటే life ఒక life ఒకటంటే ఒకటే life ఇది కాదే అనుకుంటూ వదిలేస్తే వేరే అవకాశం రాదే ఇది ఇంతే అనుకుంటే వందేళ్లు నేడే జీవించే వీలుందే
Writer(s): Gopi Sunder, Seetarama Sastry Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out