Texty

అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడత దెబ్బకి అబ్బని గుర్తుకు తెస్తా నెత్తుటి స్నానం నీకు చేస్త కచ్చగట్టెనంటె నేనె కత్తి గుచ్చకుండనంతె రెచ్చగొట్టెవంటె నిన్నె చంపకుండ ఉండనంతే నిన్ను నిన్ను నిన్ను చంపి నీ రక్తంతోనే రాస్తా (రక్త చరిత్ర రక్త చరిత్ర రక్త చరిత్ర రక్త చరిత్ర రక్త చరిత్ర రక్త చరిత్ర రక్త చరిత్ర రక్త చరిత్ర) (నిన్ను నిన్ను నిన్ను చంపి నీ రక్తంతోనే రాస్తా) (రక్త చరిత్ర రక్త చరిత్ర రక్త చరిత్ర రక్త చరిత్ర రక్త చరిత్ర రక్త చరిత్ర రక్త చరిత్ర రక్త చరిత్ర) A dream of night, a dream of day, a dream of watching a free way Feel me once, feel me twice, feel me more I shoot you at sight You better keep running if you want to survive Coz every night I dream I am wanting you die దమ్ములున్న వాడితోటి పెట్టుకుంటే గతేమౌద్దో నీ చావు చూసి నేర్చుకుంటరంట జనం తెలుసుకో కచ్చగట్టెనంటె నేనె కత్తి గుచ్చకుండనంతె రెచ్చగొట్టెవంటె నిన్నె చంపకుండ ఉండనంతే నిన్ను నిన్ను నిన్ను చంపి నీ రక్తంతోనే రాస్తా (రక్త చరిత్ర రక్త చరిత్ర రక్త చరిత్ర రక్త చరిత్ర రక్త చరిత్ర రక్త చరిత్ర రక్త చరిత్ర రక్త చరిత్ర) నిన్ను నిన్ను నిన్ను చంపి నీ రక్తంతోనే రాస్తా దొరికితే చస్తావు దొరికితే చస్తావు ఉరుకు ఉరుకు ఉరుకు దొరికితే చస్తావు దొరికితే చస్తావు దొరికితే చస్తావు ఉరుకు ఉరుకు ఉరుకు దొరికితే చస్తావు
Writer(s): Kaluva Sai, Dharam-sandeep Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out