Hudební video

Velugu Cheekati Lyrical Video Song || Sapthagiri Express || Sapthagiri, Roshini Prakash, Bulganin
Přehrát hudební video {trackName} od interpreta {artistName}

Kredity

PERFORMING ARTISTS
Vijay Bulganin
Vijay Bulganin
Performer
COMPOSITION & LYRICS
Vijay Bulganin
Vijay Bulganin
Composer
Chaitanya Varma
Chaitanya Varma
Lyrics

Texty

వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న వదిలేసావ నన్నే యెడబాటున కసిరే వేదనలోన మసిలే ధైర్యం లేని పసివాణ్ణేలే ఇంకా ఎద మాటున మదిలో ఎంతో దిగులే ఉన్నా నవ్వుతూ నన్నేపెంచావు నాన్న కరిగే మైనం నువవుతున్నా నిషిలో వెలుగై నడిపావు నాన్న వెలుగు చీకటి లోన తోడై నిలిచే నాన్న వదిలేసావ నన్నే యెడబాటున కసిరే వేదనలోన మసిలే ధైర్యం లేని పసివావాణ్ణేలే ఇంకా ఎద మాటున నూవు కరుణిస్తే కనుతెరిచా నూవు నడిపిస్తే నే నడిచా నూవు చూపిస్తే జగమెరిగాను నూవు కథ చెబితే మైమరిచా నీ ఎద పైనే నిదురించానే నీకొడుకై తరియించాను నువ్వే లేని నేనే లేను నువ్వు నేను వేరే కాము నాలో నేను నువ్వే నాన్న మదిలో ఎంతో దిగులే ఉన్న నవ్వుతు నన్నే పెంచావు నాన్న కరిగే మైనం నువవుతున్నా నిషిలో వెలుగై నడిపావు నాన్న
Writer(s): Bulganin, Chaitanya Varma Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out