Texty

దేవ దేవ ధవళాచల మందిర గంగాధర హర నమో నమో దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమో నమో దేవ దేవ ధవళాచల మందిర గంగాధర హర నమో నమో దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమో నమో పాలిత కింకర భవనా శంకర శంకర పురహర నమో నమో పాలిత కింకర భవనా శంకర శంకర పురహర నమో నమో హాలహలధర శూలాయుధకర శైలసుతావర నమో నమో హాలహలధర శూలాయుధకర శైలసుతావర నమో నమో దేవ దేవ ధవళాచల మందిర గంగాధర హర నమో నమో దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమో నమో దురిత విమోచన... దురిత విమోచన ఫాల విలోచన పరమ దయాకర నమో నమో కరి చర్మాంబర చంద్రకళాధర సాంబ దిగంబర నమో నమో కరి చర్మాంబర చంద్రకళాధర సాంబ దిగంబర నమో నమో దేవ దేవ ధవళాచల మందిర గంగాధర హర నమో నమో దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో నారాయణహరి నమో నమో నారాయణహరి నమో నమో నారాయణహరి నమో నమో నారాయణహరి నమో నమో నారద హృదయ విహారీ నమో నమో నారద హృదయ విహారీ నమో నమో నారాయణహరి నమో నమో నారాయణహరి నమో నమో పంకజనయన పన్నగశయనా... పంకజనయన పన్నగశయనా పంకజనయన పన్నగశయనా శంకర వినుతా నమో నమో శంకర వినుతా నమో నమో నారాయణహరి నమో నమో నారాయణహరి నారాయణహరి నారాయణహరి నమో నమో
Writer(s): Samudrala Sr., Sudarshanam R, R Govardhanam Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out