Kredity
PERFORMING ARTISTS
Hamsalekha
Performer
COMPOSITION & LYRICS
Hamsalekha
Composer
Sri Vedavyasa
Songwriter
Texty
శ్రీమన్ మహా మంజునాథ నమో
భూతనాథ నమః ప్రాణనాథ నమః
ప్రమాదానాథ
నమో విశ్వరూప నమో వేదదీప
నమో నవ్యకల్ప నమో నిర్వికల్ప
నమః సగునాద్విగుణ
నమః సర్వదమన
నమః సమితమధన
నమః శాంతిసధన
శ్రీచరణ సంసారం సంతాపహరణ
వాత్సల్యకరుణా కాలాద్వితయగరాన
సృష్టిస్థితి ప్రళయకారణ
పంచముఖ సకల ప్రపంచ సుగుసుముఖ
విషాదాంత విముక ప్రదైవతత్ ప్రముఖ
నమో ధర్మతిలక
నమో నన్దహస్త
నమో నన్దనేత్ర
నమో భవ్యాశస్త్రస్త్ర
నవ చిత్రగాత్ర
నమో దివ్య ధర్మస్థల క్షేత్రనాథ
మహ మంజునాథ
జయ మంజునాథ
శ్రీ మంజునాథ
నమః ప్రాణి భవబంధ
మోక్షాత్ప్రదాత
నమస్తే నమస్తే నమస్తే నమః
మహ మంజునాథ
జయ మంజునాథ
శ్రీ మంజునాథ
Written by: Hamsalekha, Sri Vedavyasa