album cover

Modalaudaam

13 330Telugu2018
album cover
Skladba Modalaudaam vyšla 20. července 2018 Aditya Music na albu Srinivasa Kalyanam (Original Motion Picture Soundtrack)
BPM89
Melodičnost
Akustičnost
Valence
Tanečnost
Energie

Texty

మొదలౌదాం తొలి ప్రేమ గా
అపుడో ఇపుడో ఎపుడైతేనేమ్ కొత్తగా
జతపడదాం ఒక జన్మ గ
మనలో ఎవరెవరెవరో మరవైపోయే కలైక గా
ఏ నిమిషం నిన్ను చూసానో
ఒక చూప్పులో ప్రేమలో పడిపోయా
కన్నులు కన్నులు కలిసిన దారిలో
ని ఎదలో స్థిరపడిపోయా
ఈ నిమిషం నిన్ను చూసానో
ఒక చూప్పులో ప్రేమలో పడిపోయా
రంగుళ్ళ కలలను రెక్కలు తొడిగిన సిటక్కోకయ్య
ఆకలుండదే ఇలా నిన్ను
కంటిముందు చూస్తుంటే
నిదరుండాదే ని నవ్వే
పూల వాన వేస్తుంటే
ఉండలేను లే ని మాటే
ఊహల్లోకి రాకుంటే
ఊపిరి ఆడదే నీ నీదే
చుట్టూ పక్కన లేకుంటే
ఓ నేను నేను కాదు లే
నువ్వు నువ్వు కావు లే
మన ఇద్దరి ప్రతిరూపం గా
కదిలింది ఈ ప్రేమే
ఆకలుండదే ఇలా నిన్ను
కంటిముందు చూస్తుంటే
నిదరుండాదే ని నవ్వే
పూల వాన వేస్తుంటే
ఉండలేను లే ని మాటే
ఊహల్లోకి రాకుంటే
ఊపిరి ఆడదే ని నీదే
చుట్టూ పక్క లేకుంటే
హే, నువ్ వచ్చి చేరగా
అదెంతో కానీ నాలో నాకు కొంచం కూడ చోటు లేదు గా
నా మనసు పై ని పేరు వాలగ
మోచుకైన మాటకైన నాకు నేను గుర్తుకైన రాను గా
మన కల విడలేదుగా కల నిజం రెండు గ
ప్రతి జ్ఞాపకం అవద
అనగా అనగా కథగా
ఆకలుండదే ఇలా నిన్ను
కంటిముందు చూస్తుంటే
నిదరుండదే ని నవ్వే
పూల వాన వేస్తుంటే
ఉండలేను లే ని మాటే
ఊహల్లోకి రాకుంటే
ఊపిరి ఆడదే ని నీదే
చుట్టూ పక్క లేకుంటే
ఈ చిన్ని గుండెల్లో
ని పైన ఉన్న ప్రేమను అంతా
ఏ రూపం లో దాచనే చెలి
గుట్టు మాటల్లో ఎన్ని అక్షరాల్లో
గుచ్చుకున్న అందమైన ఆనందాని చెప్పలేనని
ఇద్దరు ఒక్కటన్నది
ఈ ప్రేమ వనని
వందేళ్ళ బాటలో
ప్రేమే మనకు అతిథి
ఆకలుండదే నా నిన్నే
కంటిముందు చూస్తుంటే
నిదురుందదే ని నవ్వే
పూల వాన వేస్తుంటే
ఉండలేను లే ని మాటే
ఊహల్లోకి రాకుంటే
ఊపిరి ఆడదే ని నీదే
చుట్టూ పక్క లేకుంటే
Written by: Mickey J Meyer, Ramajogayya Sastry

Zápatí Shazamu

Vyber jazyk:
Google Play Store
Apple App Store
Chrome Web Store
Galaxy Store

Sledujte nás

Loading...