Hudební video
Hudební video
Kredity
PERFORMING ARTISTS
Yazin Nizar
Performer
COMPOSITION & LYRICS
Sai Kartheek
Composer
Sri Mani
Songwriter
Texty
నాలో చిలిపి కల
నీలా ఎదురైందా
ఏదో వలపు వల
నన్నే లాగిందా
నాలో చిలిపి కల
నీలా ఎదురైందా
ఏదో వలపు వల
నన్నే లాగిందా
గుండెలో ఈ ఊహాలేమిటో చూపలేని దాచలేని అల్లరిలా
తీయని ఈ వేదనేమిటో మాటలే మోయలేని మౌనంలా
ఎంత ఉప్పెనో నాలోన
ఎంత చప్పుడో గుండెలోన
చెప్పమంటే ఎన్ని తిప్పలో చెప్పలేక తప్పుకుంటూ తిరుగుతున్నా
నీకు నాకు మధ్య దూరమయినా
లెక్క వేస్తే ఒక్క అడుగేనా
ఒక్క అడుగులో జీవితం దాగినట్టు దాటలేకపోతున్నా
ప్రేమనే రెండక్షరాలతో నీకు నాకు మధ్యనే వంతెనేనా
నింగిలో ఆ లక్ష తారలే కలుపుతూ ప్రేమ లేఖ నీకు రాయనా
ని స ని గ రి స
ని స ని గ రి స
ని స ని గ రి స స ని ప మ గ మ ప ని
ని స ని గ రి స
ని స ని గ రి స
ని స ని గ రి స స ని ప మ గ మ ప ని
నాలో చిలిపి కల
నీలా ఎదురైందా
ఏదో వలపు వల
నన్నే లాగిందా
గుండెలో ఈ ఊహలేమిటో చూపలేని దాచలేని అల్లరిలా
తీయని ఈ వేదనేమిటో మాటలే మోయలేని మౌనంలా
ని స ని గ రి స
ని స ని గ రి స
ని స ని గ రి స స ని ప మ గ మ ప ని
Written by: Sai Kartheek, Sri Mani