Nabízeno v
Nejlepší skladby od interpreta Sumangali
Podobné skladby
Kredity
PERFORMING ARTISTS
Sumangali
Performer
COMPOSITION & LYRICS
Devi Sri Prasad
Composer
Sirivennela Sitarama Sastry
Songwriter
Texty
నువ్వు నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వూ
నువ్వు నువ్వునువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వూ
నాలోనే నువ్వు నాతోనే నువ్వు
నా చుట్టూ నువ్వు నేనంతా నువ్వు
నా పెదవిపైన నువ్వు నా మెడవంపున నువ్వు
నా గుండె మీద నువ్వు ఒళ్ళంతా నువ్వు
బుగ్గల్లో నువ్వూ మొగ్గల్లే నువ్వు
ముద్దెసే నువ్వూ
నిద్దర్లో నువ్వూ పొద్దుల్లో నువ్వు
ప్రతి నిమిషం నువ్వూ
నువ్వు నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వూ
నా వయసును వేధించే వెచ్చదనం నువ్వు
నా మనసును లాలించే చల్లదనం నువ్వు
పైటే బరువనిపించే పచ్చిదనం నువ్వు
బైట పడాలనిపించే పిచ్చిదనం నువ్వు
నా ప్రతి యుద్ధం నువ్వూ నా సైన్యం నువ్వు
నా ప్రియ శత్రువు నువ్వూనువ్వూ
మెత్తని ముల్లై గిల్లే తొలి చినుకే నువ్వు
నచ్చే కష్టమ్ నువ్వూ నువ్వూ నువ్వు
నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వూ
నా సిగ్గును దాచుకునే కౌగిలివే నువ్వు
నా వన్నీ దోచుకునే కోరికవే నువ్వు
మునిపంటితో నను గిచ్చే నేరానివి నువ్వు
నా నడుమును నడిపించే నేస్తానివి నువ్వు
తీరని దాహం నువ్వు నా మోహం నువ్వు
తప్పని స్నేహం నువ్వూనువ్వూ
తీయని గాయం చేసే అన్యాయం నువ్వు
అయినా ఇష్టం నువ్వూ నువ్వూ నువ్వు
నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వూ
మైమరిపిస్తూ నువ్వు
మురిపిస్తుంటే నువ్వు
నే కోరుకునే నా మరోజన్మ నువ్వు
కైపెక్కిస్తూ నువ్వు కవ్విస్తుంటే నువ్వు
నాకే తెలియని నా కొత్తపేరు నువ్వు
నా అందం నువ్వు ఆనందం నువ్వు
నేనంటే నువ్వూ
నా పంతం నువ్వు నా సొంతం నువ్వు
నా అంతం నువ్వూ
నువ్వు నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వూ
నువ్వు నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వూ
Written by: Devi Sri Prasad, Sirivennela Sitarama Sastry