Hudební video

Merisaley Lyrical | Karthik Rathnam | Shankar Mahadevan | Rawindra Pulle | Nawfal Raja
Přehrát hudební video {trackName} od interpreta {artistName}

Kredity

PERFORMING ARTISTS
Shankar Mahadevan
Shankar Mahadevan
Performer
COMPOSITION & LYRICS
Nawfal Raja AIS
Nawfal Raja AIS
Composer
Rahman
Rahman
Songwriter

Texty

మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా అరే మెరిసెలే మెరిసెలే మిల మిల మిల మెరిసెలే కనులలో వెలుగులే కలల సిరులుగా జత కలిసెనే కలిసెనే ఇరు మనసులు కలిసెనే అడుగులే ఒకటిగా కలిసి నడవగా ఆ నింగి మెరిసింది పందిరిగా ఈ నేల వెలసింది పీటలుగా తొలివలపే వధువై నిలిచే వరుడే వరమై రాగా ఈ జగమే అథిదై మురిసే మనసే మనువైపోగా ఇక శ్వాసలో శ్వాసగా కలగలసిన ఆశగా ఉండిపోవాలిలా ఒకరికొకరుగా ఒక కలలాగా కరిగెను దూరం ఇక జత చేరి ఒరిసెను ప్రాణం ఒక శిలలాగా నిలెచెను గానం ఒడి గుడిలోనే తరిగెను వాన ఇది కద ఈ హృదయములో ఒదిగిన ప్రేమ మండపం ఒక స్వరమై తడిపినది తనువులు రాగ బంధం గుండె నిండా సందడేమి తెచ్చి ఉండిపోయినావే పండగల్లే వచ్చి పున్నమల్లె వెండి వెన్నెలల్లె నన్ను అల్లుకోవే రెండు కళ్ళతోటి జరిగి జరిగి కరిగే తొలకరి పరువపు జడిగా ఎదపై పలికే తడి థకథకథక థకధిమిథ ఇక శ్వాసలో శ్వాసగా కలగలసిన ఆశగా ఉండిపోవాలిలా ఒకరికొకరుగా గెలిచినవే నిను నా ప్రేమా నిలిపినవే లోన విడువనులే ఇక ఏ జన్మా జతపడుతూ రానా ఒక నీడనై నడిపించనా ఒక ప్రాణమై బ్రతికేయనా ప్రళయములే ఎదురైనా చెదరనిదీ ప్రయాణం సరిగమలు చదవని ఓ కథ మన ప్రేమ కావ్యం నువ్వు నేను పాడుకున్న పాట రంగురంగులున్న జ్ఞాపకాల తోట నువ్వు నేను ఏకమైన చోట మబ్బులంటూ లేని చందమామ కోట నువ్వు నా సగమై జగమై ఉదయపు తొలి కిరణములా వెలుగై రగిలే తొలి జిలిబిలి తలుకుళ తారకదురా ఇక శ్వాసలో శ్వాసగా కలగలసిన ఆశగా ఉండిపోవాలిలా ఒకరికొకరుగా ఆ నింగి మెరిసింది పందిరిగా ఈ నేల వెలసింది పీటలుగా తొలివలపే వధువై నిలిచే వరుడే వరమై రాగా ఈ జగమే అథిదై మురిసే మనసే మనువైపోగా ఇక శ్వాసలో శ్వాసగా కలగలసిన ఆశగా ఉండిపోవాలిలా ఒకరికొకరుగా
Writer(s): A R Rahman, Nawfal Raja Ais Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out