Nejlepší skladby od interpreta Sid Sriram
Podobné skladby
Kredity
PERFORMING ARTISTS
Sid Sriram
Performer
COMPOSITION & LYRICS
Anup Rubens
Composer
KK
Songwriter
Texty
So soగా ఉన్నా నన్నే
So special-ఏ చేశావులే
Soloగా నే bore అయి ఉంటే
Soul అయి నిండావే
ముందర వేరే అందగత్తెలున్నా
పక్కకుపోవే నా కళ్లే
ఎందరిలోన ఎంత దూరమున్నా
నీ చూపు నన్నే అల్లేనా
చిన్ని baby ముద్దు baby
Love you baby, నువ్ నా baby
ఒకటే ఒకటేలే నువు నేను ఒకటేలే
తనువులు రెండైనా ఊపిరి ఒకటేలే
ఒకటే ఒకటేలే నువు నేను ఒకటేలే
ఊహలు ఒకటే దారులు ఒకటే
మన ఇద్దరిది గమ్యము ఒకటే
(ఒకటే, ఒకటే, ఒకటే, ఒకటే, ఒకటే)
So soగా ఉన్నా నన్నే
So special-ఏ చేశావులే
Soloగా నే bore అయి ఉంటే
Soul అయి నిండావే
నీపేరు రాసి నా కళ్లల్లోనే
అచ్చేసినానే నా గుండెల్లోనే
పెదవులపైనే ముద్దే అడుగుతానే
కాటుక చెరిపే కన్నీరే రానీనే
వీడిపోను నిన్నే
చిన్ని baby ముద్దు baby
Love you baby, నువ్ నా baby
ఒకటే ఒకటేలే నువు నేను ఒకటేలే (ఒకటేలే)
తనువులు రెండైనా ఊపిరి ఒకటేలే (ఒకటేలే)
ఒకటే ఒకటేలే నువు నేను ఒకటేలే
ఊహలు ఒకటే దారులు ఒకటే
మన ఇద్దరిది గమ్యము ఒకటే
So soగా ఉన్నా నన్నే
So special-ఏ చేశావులే
Soloగా నే bore అయి ఉంటే
Soul అయి నిండావే
Written by: Anup Rubens, KK