Kredity

PERFORMING ARTISTS
Shakthisree Gopalan
Shakthisree Gopalan
Vocals
Kaala Bhairava
Kaala Bhairava
Vocals
Mrunal Thakur
Mrunal Thakur
Actor
COMPOSITION & LYRICS
Hesham Abdul Wahab
Hesham Abdul Wahab
Composer
Krishna Kanth
Krishna Kanth
Lyrics
PRODUCTION & ENGINEERING
Hesham Abdul Wahab
Hesham Abdul Wahab
Producer

Texty

హ హ హా
హ హ హా
ప్రాణం అల్లాడి పోదా అమ్మాడి
అందం కట్టేసుకుంటే అమ్మాడి
ఇంకా కల్లోనే ఉన్నా అమ్మాడి
ఈ మాటే అంటూ ఉంటూ
రోజంతా నన్నొదలడుగా
హే ముద్దు ముద్దు
వద్దంటూనే ముద్దొస్తాడే
కాలే నేలే తాకొద్ధంటూ ముద్దొస్తాడే
ఉప్పూ మూట ఎత్తేస్తూనే ముద్దొస్తాడే ఏ
కోపం లోను ముద్దొస్తాడే
నీ ఒళ్లో పవలిస్తుంటే
చేతుల్తో దువ్వేస్తుంటే
పిల్లోన్నే అయిపోతాలే
మౌనంగా నవ్వేస్తాలే
నిజమే సగమే అడిగాలేరా
ఎదుటే జగమే నిలిపావా
కన్నీరే లేని కళ్లే
నీవైతే అంతే చాలే
చూస్తుంటే నీ ఆ నవ్వే
నా కళ్లే చెమ్మగిల్లే
ఒదిగే భుజమే అడిగా లేరా
గగనం పరిచే నడిపావా
ప్రాణం అల్లాడి పోదా అమ్మాడి
అందం కట్టేసుకుంటే అమ్మాడి
ఇంకా కల్లోనే ఉన్నా అమ్మాడి
ఈ మాటే అంటూ ఉంటూ
రోజంత నన్నొదలడుగా
హే ముద్దూ ముద్దూ
వద్దంటూనే ముద్దొస్తాడే
కాలే నేలే తాకొద్ధంటూ ముద్దొస్తాడే
ఉప్పూ మూట ఎత్తేస్తూనే ముద్దొస్తాడే
కోపం లోను ముద్దొస్తాడే
Written by: Hesham Abdul Wahab, Krishna Kanth
instagramSharePathic_arrow_out

Loading...