Hudební video

Inthalo Ennenni Vinthalo (Male) Full Song II Karthikeya Movie II Nikhil, Swathi Reddy
Přehrát hudební video {trackName} od interpreta {artistName}

Kredity

PERFORMING ARTISTS
Naresh Iyer
Naresh Iyer
Performer
COMPOSITION & LYRICS
Shekar Chandra
Shekar Chandra
Composer
Krishna Chaitanya
Krishna Chaitanya
Songwriter

Texty

ఇంతలో ఎన్నెన్ని వింతలో అలవాటులో పొరపాటులెన్నెన్నో సూటిగా నిను చూడలేను తెరచాటుగా నిను చూసాను ఆయువో నువు ఆశవో నువు వీడని తుదిశ్వాసవో రాయని ఓ గేయమో నువు ఎవరివో హలా ఇంతలో ఎన్నెన్ని వింతలో (ఎన్నెన్ని వింతలో) అలవాటులో పొరపాటులెన్నెన్నో (పొరపాటులెన్నెన్నో) చిరునవ్వే నీకోసం పుట్టిందనిపిస్తుందే నీ ప్రేమే పంచావో ధన్యం అనిపిస్తుంది పడిపోయానే నే నీకిక, నువు ఎవరైతే అరె ఏంటిక ఉందో లేదో తీరిక, ఈ రేయి ఆగాలిక ఇంతలో ఎన్నెన్ని వింతలో అలవాటులో పొరపాటులెన్నెన్నో పైకెంతో అణకువగా సౌమ్యంగా ఉంటుంది తనతోనే తానుంటే మతిపోయేలా ఉంది ఆశుందో లేదో ముందుగా, నువు కలిశావో ఇక పండుగ ఉన్నావే నువే నిండుగా, నా కలలకే రంగుగా ఇంతలో ఎన్నెన్ని వింతలో (ఎన్నెన్ని వింతలో) అలవాటులో పొరపాటులెన్నెన్నో (పొరపాటులెన్నెన్నో) సూటిగా నిను చూడలేను (చూడలేను) తెరచాటుగా నిను చూసాన ఆయువో నువు ఆశవో నువు వీడని తుదిశ్వాసవో (తుదిశ్వాసవో) రాయని ఓ గేయమో నువు ఎవరివో హలా ఇంతలో ఎన్నెన్ని వింతలో అలవాటులో పొరపాటులెన్నెన్నో
Writer(s): Krishna Chaitanya, Shekhar Chandhra Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out