Texty

ఒక చూపుకే పడిపోయా ఒక నవ్వుకే పడిపోయా ఒక మాటకే పడిపోయా అయిపోయా (అయిపోయా) తిన వెనకే వెళిపోయా తిన వలనే చెడిపోయా తినకుండా అయిపోయా ఏం మాయ No no no బాబోయ్ బాబోయ్ ఒళ్ళంతా జొరమొచ్చిందే వామ్మోయ్ వామ్మోయ్ నా సిగ్గుకు సిగ్గొచ్చిందే అయ్యో అయ్యో నీ అందం నాలో అగ్గెట్టిందే ఒక చూపుకే పడిపోయా ఒక నవ్వుకే పడిపోయా She saw me She saw me ఎంతందంరా తస్సాదియ్య, కాబట్టే दिल दिया ఆ దేవుడే నీకు నాకు లింకేదో लगा दिया కాబట్టే ఆనందంలో दिल అంతా దాండియా పై జన్మకి కూడా నిన్నే fix అయిపోయా అరెరే నువ్వే నాకే నచ్చి నన్నే देदिया ఎగిరి నే నీ ఒళ్ళో పడ్డా అంతా నీ దయ No no no బాబోయ్ బాబోయ్ మైకంలో ముంచేసిందే అయ్యో అయ్యో ఆకాశం నాకే అందేసిందే డేగల్లె దూసుకు వచ్చి నా మనసే चुरा लिया Daily నా కల్లోకొచ్చి ముద్దుల్తో मार दिया నీ వల్లె నా కుడి కన్ను అదిరిందయ్యా ఇదిగో పిల్లా నీ పెదవేమో sweet సేమియా నువ్వు నా life-ye మార్చేసావే बोलो क्या किया No no no బాబోయ్ బాబోయ్ మే నెలలో చలి పుట్టిందే అయ్యో అయ్యో అరె జనవరి నెలలో చెమటెక్కిందే ఒక చూపుకే పడిపోయా ఒక నవ్వుకే పడిపోయా She saw me She saw me ఎంతందంరా తస్సాదియ్య, కాబట్టే दिल दिया She saw me She saw me ఎంతందంరా తస్సాదియ్య, కాబట్టే दिल दिया She saw me
Writer(s): S Thaman, Bhaskara Bhatla Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out