Hudební video

Kredity

PERFORMING ARTISTS
Ramya N. S.
Ramya N. S.
Performer
Naveen Madhav
Naveen Madhav
Performer
SS Thaman
SS Thaman
Performer
COMPOSITION & LYRICS
SS Thaman
SS Thaman
Composer
Ramajogayya Sastry
Ramajogayya Sastry
Songwriter

Texty

పువాయ్ పువాయ్ అంటాడు ఆటో అప్పారావు పువాయ్ పువాయ్ అంటాడు ఆటో అప్పారావు పిపి నొక్కేత్తాడు స్కూటర్ సుబ్బారావు చీ పాడు పోరగాళ్లంతా నా ఎనకే పడతారు ఎందీ టెన్షను యమ్మా టెన్షను హే మారుతీలో డ్రైవింగ్ నేరిపిస్తాననీ సైదులు ఎక్కంగా ఇన్నోవా గిఫ్ట్ ఇత్తాననీ అబ్బులు దొరికిందే సందంట తెగ టెన్షను పడతారు అందరూ తింగ తింగ తింగరొళ్ళ టెన్షను దొంగ దొంగ సచ్చినోళ్ళ టెన్షను పువాయ్ పువాయ్ అంటాడు ఆటో అప్పారావు హే హే షేర్ ఆటో ఎక్కాలంటే పాసింజర్ల టెన్షను హే హే షేర్ ఆటో ఎక్కాలంటే పాసింజర్ల టెన్షను సినిమాకి ఎల్దామంటే సిల్లరగాళ్ళ టెన్షను పిల్లా పిల్లా దడ పిల్లా ఎందే నీకే టెన్షను ఎడాపెడా దడబిడ ఏం జరుగుద్దనీ నీ టెన్షను హే నచ్చిందే పిల్లానీ నలిపేత్తారనీ టెన్షను నలుసంత నడుముని గిల్లేత్తారని టెన్షను వోణి కొచ్చకే ఓమ్మో మొదలైనదే టెన్షను తింగ తింగ తింగరొళ్ళ టెన్షను దొంగ దొంగ సచ్చినోళ్ళ టెన్షను మోనికా మోనికా హే హే ఓ మోస్తారు సరుకున్నోళ్ళు నా సూపులకి ఆనరు హే హే ఓ మోస్తారు సరుకున్నోళ్ళు నా సూపులకి ఆనరు సూపర్ స్టార్ రేంజు ఉన్నోడికే పెడతా నేను టెండరు హే అల్లాటప్పా ఫిగరు ఇచ్చేయందే నీకా పొగరు చూపిస్తా నాలో పవరు పిండేస్తా నీలో చమరు హే నీలాంటి ఒక్కడు దొరికేదాకా టెన్షను నీ పోకిరి చేతికి దొరికాక ఇంకో టెన్షను నీ దుడుకు దూకుడు ఏం సేత్తదో నని టెన్షను... దూకు దూకు అరే దూకు దూకు హే దూకు దూకు దూకుతావని టెన్షను అరె దుమ్ము దుమ్ము లేపుతవని టెన్షను సాహిత్యం: రామజోగయ్యశాస్త్రి: దూకుడు (2011): ఎస్.ఎస్.థమన్
Writer(s): Ramajogayya Sastry, S Thaman Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out