Texty

శ్రీ కనక మహా లక్ష్మికి జై శ్రీ సింహాచలం నరసింహ స్వామికి జై శ్రీ అన్నారం సత్యనారాయణ స్వామికి జై శ్రీ రాజ రాజేశ్వరీ వర ప్రసాద మహారాజ శ్రీ పసలపూడి పంకజం గారికి పర్వ కళా రసిక నాట్య మండలికి జై అంచేత audience లారా రసిక శికామణులారా వాసికెక్కిన వైజాక్ వాసులారా మన్ను తిన్న కృష్ణయ్యను మందలించిన యశోదమ్మతో ఆ వెన్న దొంగ నువ్వు తొక్కవయ్యా హార్మోణి Police బాబుగారు కూడా చూస్తున్నారు అన్నయ్య బాలురు గొల్లులు సెప్పిరిగాని ఏ పాపమెరుగునే తల్లి ఏంట్రా ఈ వెదవ గోల నేను మన్నసలే తినలేదే తల్లి ఏయ్ అబద్ధాలడతావు మన్ను తినడానికి నీకేం ఖర్మ పట్టిందిరా నీకు వెన్నల్లేవా జున్నుల్లేవా అరిసెల్లేవా పోని అటుకుల్లేవా నీకు నీకు ఏటవుతుందిరా నీకు పంచదార పూరీలు లేవా నీకు మిరపకాయ బజ్జీలు లేవా నీకు వేడి వేడి బొబ్బట్లు లేవా లడ్డు మిఠాయి నీకు లడ్డు మిఠాయి నీకు రమ్యముగా చేయిస్తి మన్నేల తింటివిరా కృష్ణా మన్నేల తింటివిరా కృష్ణా మన్నేల తింటివిరా కృష్ణా లడ్డు మిఠాయి నీకు రమ్యముగా చేయిస్తి మన్నేల తింటివిరా కృష్ణా పొద్దుకాల తరిపి దూడ పొదుగుపాలు తాగబోతే ఆ తాగబోతే... లాగిపెట్టి తన్నిందే మట్టిముట్టి తన్నిందే అయ్యయ్యో ఉల్లి పెసరట్లు లేవా ఉప్మా మినపట్లు లేవా అప్పలు లేవా పప్పులు లేవా కొట్టిన కొబ్బరి చిప్పలు లేవా నీకు కాకినాడా కాజాలు లేవా (లేవా) నీకు మైసూరు బొండాలు లేవా(లేవా) నీ బందరు లడ్డూలు లేవా (లేవా) ఆహ ఆత్రేయపురం పూతరేకులు లేవా రంగు జాంగిరి నీకు రమ్యముగా చేయిస్తి మన్నేల తింటివిరా కృష్ణా మన్నేల తింటివిరా కృష్ణా Bang bang పువ్వాకు Bang పువ్వాకు Bang bang పువ్వాకు Bang పువ్వాకు If you want play a role Check on me too Bang bang పువ్వాకు Bang పువ్వాకు If you want play a role Check on me too Bang bang పువ్వాకు Bang పువ్వాకు Bang bang పువ్వాకు Bang పు Bang పు Bang పు పువ్వాకు ఏటిగట్టు తోటలోన మొక్కనాటి నీరుపట్టి ఎరువు మీద ఎరువేసి ఏపుగా పెంచినట్టి చెక్కర కేళీగెలలు లేవా పంపర పనస తొనలు లేవా పూరిల్లేవా బూరిల్లేవా తేనెలు రుచ్చుల్ని గారెల్లేవా నీకు కాశ్మీరు యాపిల్సు లేవా మీరు పాలకొల్లు బత్తాయి లేదా ఇటు వడ్లమూడి నారింజ లేదా అయ్యో కాబూలు దానిమ్మలు లేవా పాల ముంజలు నీకు పరువముగా చేయిస్తి మన్నేల తింటివిరా కృష్ణా నువ్వు మన్నేల తింటివిరా కృష్ణా
Writer(s): M.m. Keeravani, Shiva Shakti Datta Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out