album cover
Diri Diri
313
Telugu
Skladba Diri Diri vyšla 1. ledna 2002 Aditya Music na albu Santhosham (Original Motion Picture Soundtrack)
album cover
Datum vydání1. ledna 2002
ŠtítekAditya Music
Melodičnost
Akustičnost
Valence
Tanečnost
Energie
BPM98

Kredity

PERFORMING ARTISTS
KK
KK
Performer
Usha
Usha
Performer
COMPOSITION & LYRICS
R. P. Patnaik
R. P. Patnaik
Composer
Kula Sekhar
Kula Sekhar
Songwriter

Texty

भाईयो और बहनों सत श्री अकाल (सत श्री अकाल)
Come and join us
आज की शाम आप के नाम
డిరి డిరి డిరిడీ వారెవ్వా
డిరి డిరి డిరిడీ వారెవ్వా
డిరి డిరి డిరిడీ వారెవ్వా
ఇపుడిపుడిప్పుడే వారెవ్వా
ఇచ్చి పుచ్చుకుంటే వారెవ్వా
అరె ఇద్దరొకటయ్యెరో వారెవ్వా
డిరి డిరి డిరిడీ వారెవ్వా
ఇపుడిపుడిప్పుడే వారెవ్వా
అదిరి పడకురో... దిగులుపడకురో
కడలి అడుగులో మగువ మనసులో ఏవిటుందో చెప్పలేవురో
అమ్మమ్మ అంత నిందలొద్దులే
అంతంత పెద్ద మాటలొద్దులే
మనసు తెరతీసి ఉందిలే
నన్ను చూడమందిలే
అరె ముచ్చటింక ముందరుందిలే
డిరి డిరి డిరిడీ వారెవ్వా
ఇపుడిపుడిప్పుడే వారెవ్వా
ఇచ్చి పుచ్చుకుంటే వారెవ్వా
అరె ఇద్దరొకటయ్యెరో వారెవ్వా
కనులు కలపరో... మనసు తెలపరో
మొదటి పిలుపుతో వరస కలపరో
పెళ్ళిడోలు మోగుతుందిరో
వలపు వల జారుకుందిలే
దుడుకు వయసాగనందిలే
మనసు జత కోరుకుందిలే... అది చెప్పలేదులే
ఈ సందడంతా అందగాడిదే
డిరి డిరి డిరిడీ వారెవ్వా
ఇపుడిపుడిప్పుడే వారెవ్వా
ఇచ్చి పుచ్చుకుంటే వారెవ్వా
అరె ఇద్దరొకటయ్యెరో వారెవ్వా
డిరి డిరి డిరిడీ వారెవ్వా
డిరి డిరి డిరిడీ వారెవ్వా
డిరి డిరి డిరిడీ వారెవ్వా
డిరి డిరి డిరిడీ వారెవ్వా
Written by: Kula Sekhar, R. P. Patnaik
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...