album cover
Ninnala Lede
album cover
Ninnala Lede wurde am 24. Februar 2013 von T-Series als Teil des Albums Its My Love Story (Original Motion Picture Soundtrack) - EP veröffentlicht
BPM
Melodizität
Akustizität
Valence
Tanzbarkeit
Energie

Musikvideo

Musikvideo

Songtexte

ఓ... నిన్నలా లేదే మొన్నలా లేదే
ఈ రోజిలా ఎందుకే?
నిన్నిలా నాకే కొత్తగా చూపే
ఈ వేళిలా ఎందుకే?
నువ్విలా నాలో నేనిలా నీలో లీనమైపోయేందుకే
నిన్నలా లేదే మొన్నలా లేదే
ఈ రోజిలా ఎందుకే?
నా ఈ గుండె నా అదుపు తప్పి
నా ఈ కనులు నీ వైపు తిప్పి
నా ఈ మనసు నీతోటి కలిపి
నేనే నీలో నిలువెల్ల కలిసి
నీ ఆ పెదవి ఓ నవ్వు చూపి
మౌనంగానే ఏదేదో తెలిపి
నాలో ఉన్న ప్రాణాలు నలిపి
నేనే నాకు లేకుండా చేసి
ఇది ప్రేమా అనుకుంటూ అడుగేసానా నేనేనా?
నిను నేనే ఏవేవో అడిగేసానా నిజమేనా?
నీ నీడలో నేనుండగా నీ అడుగుల వెంటే నేనే కదా
నీ చూపులే నా మనసుని ఆ అడిగేవన్నీ నిజమే కదా
కదిలేనా నీ తలపు లేకుండానే క్షణమైనా క్షణమైనా
ఓ... నిన్నలా లేదే మొన్నలా లేదే
ఈ రోజిలా ఎందుకే?
సననననన సనననన
సననననన సనననన
సననననన సనానసానన
సననననన సనానసానన
కనుతెరిచి ఏవేవో చూస్తూ ఉన్నా కనబడదే (కనబడదే)
కనులెదుట నీ రూపు కదలుతూ ఉంది కల కాదే (కల కాదే)
నీ లోకమై నేనుండగా
నీ చూపుల నిండా నేనే కదా
నా ఊపిరై నువ్వుండగా
నా ఈ ప్రాణం నీవే కదా
కడదాకా ఒక్కటై నిలవాలి ఏమైనా
ఓ... నిన్నలా లేదే మొన్నలా లేదే
ఈ రోజిలా ఎందుకే?
నిన్నిలా నాకే కొత్తగా చూపే
ఈవేళిలా ఎందుకే?
నువ్విలా నాలో నేనిలా నీలో లీనమైపోయేందుకే
నా ఈ గుండె నా అదుపు తప్పి
నా ఈ కనులు నీ వైపు తిప్పి
నా ఈ మనసు నీతోటి కలిపి
నేనే నీలో నిలువెల్ల కలిసి
నీ ఆ పెదవి ఓ నవ్వు చూపి
మౌనంగానే ఏదేదో తెలిపి
నాలో ఉన్న ప్రాణాలు నలిపి
నేనే నాకు లేకుండా చేసి
(నేనే నాకు లేకుండా చేసి)
Written by: Sira Sri, Sunil Kashyap
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...