Musikvideo

Remo Telugu - Katha Kaadhey Music Video | Anirudh Ravichander | Sivakarthikeyan, Keerthi Suresh
Schau dir das Musikvideo zu {trackName} von {artistName} an

Vorgestellt in

Credits

PERFORMING ARTISTS
Anirudh Ravichander
Anirudh Ravichander
Performer
Ajesh Ashok
Ajesh Ashok
Performer
Srinidhi Venkatesh
Srinidhi Venkatesh
Performer
Sivakarthikeyan
Sivakarthikeyan
Actor
Keerthy Suresh
Keerthy Suresh
Actor
COMPOSITION & LYRICS
Anirudh Ravichander
Anirudh Ravichander
Composer
Srimani
Srimani
Lyrics

Songtexte

నీ పేరు నా ముద్దు పేరు నా పేరు నీ ముద్దు పేరు ఈ ప్రేమకే కొత్త పేరు మన పేరుగా నా వెంట నువ్వే నమ్మేట్టు లేదే ఈ చిన్ని హాయే చెడిపైకు నువ్వే కథ కాదే కథ కాదే నా ప్రేమే కథ కాదే ఒదిలేయవే ఒదిలేయవే మది నిన్నే ఒదిలేయవే నిన్ను మరువడమే మరిచాలే నిన్ను విడవడమే విడిచాలే నిన్ను కలవడమే ఆగదులే ప్రేమ దాచడమే సాగదులే నిన్ను మరువడమే మరిచాలే నిన్ను విడవడమే విడిచాలే నిన్ను కలవడమే ఆగదులే ప్రేమ పంచడమే నీ పేరు నా ముద్దు పేరు నా పేరు నీ ముద్దు పేరు ఈ ప్రేమకే కొత్త పేరు మన పేరుగా మనమిట్టా మనసులు రెండూ కలిపేస్తే ఏమౌతుందో నేనిట్టా నీతో పాటు అడుగేస్తే ప్రేమౌతుందో నా తియ్యని ఏకాంతంలో నీకు చోటిస్తునట్టు ఎవ్వరికి చెప్పను అంటూ వేస్తావా ఒట్టు గడవద్దు గడవద్దు ఈరోజే అస్సలు గడవద్దు వెళ్లొద్దు వెళ్లొద్దు ఈ నిమిషంలా వదిలెళ్లొద్దు రావద్దు రావద్దు ఈ దూరాలే ముద్దు పోవద్దు పోవద్దు నే నువ్వై పోవద్దు నిన్ను మరువడమే మరిచాలే నిన్ను విడవడమే విడిచాలే నిన్ను కలవడమే ఆగదులే ప్రేమ దాచడమే సాగదులే నిన్ను మరువడమే మరిచాలే నిన్ను విడవడమే విడిచాలే నిన్ను కలవడమే ఆగదులే ప్రేమ పంచడమే నీ పేరు నా ముద్దు పేరు నా పేరు నీ ముద్దు పేరు ఈ ప్రేమకే కొత్త పేరు మన పేరుగా నీ పేరు నా ముద్దు పేరు నా పేరు నీ ముద్దు పేరు ఈ ప్రేమకే కొత్త పేరు మన పేరుగా
Writer(s): Anirudh Ravichander, Sri Mani Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out