Songtexte

నమో వెంకటేశా నమో తిరుమలేశా... నమస్తే నమస్తే నమః... నమో వెంకటేశా నమో తిరుమలేశా నమో వెంకటేశా నమో తిరుమలేశా మహానందమాయే ఓ మహాదేవదేవ మహానందమాయే ఓ మహాదేవదేవ నమో వెంకటేశా నమో తిరుమలేశా ముడుపులు నీకొసగి మా మొక్కులు తీర్చుమయా ముడుపులు నీకొసగి మా మొక్కులు తీర్చుమయా ముక్తికోరి వచ్చే నీ భక్తుల బ్రోవుమయా భక్తుల బ్రోవుమయా నమో వెంకటేశా నమో తిరుమలేశా నరక తుల్యమౌ ఈ భువి స్వర్గము చేయవయా నరక తుల్యమౌ ఈ భువి స్వర్గము చేయవయా మనుజులు నిను చేరే పరమార్థము తెలుపవయా పరమార్థము తెలుపవయా నమో వెంకటేశా నమో తిరుమలేశా నమో వెంకటేశా నమో తిరుమలేశా నమో తిరుమలేశా నమో నమో తిరుమలేశా...
Writer(s): N/a Ghantasala, R Bhadriraju Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out