Songtexte

జారిందమ్మా జారిందమ్మా జారిందమ్మా జారిందమ్మా జారుపైటా బాగుందమ్మా బాగుందమ్మా బాగుందమ్మా బాగుందమ్మా ఆరుబైటా నీ ముద్దు ముత్యం జారే పగడం జారే పరువం జారెనే నీ ముందే సరదా తీరే సరసాలూరే అందమంత జాలువారే జారిందమ్మా జారిందమ్మా జారిందమ్మా జారిందమ్మా జారిందమ్మా జారుపైటా బాగుందమ్మా బాగుందమ్మా బాగుందమ్మా బాగుందమ్మా ఆరుబైటా హహహా హహహా జారింది కొప్పు చూసుకోవమ్మా జారిన పువ్వు అందుకోవయ్యా నువ్వెంత ఆపిన వద్దంటూ చెప్పినా నీ ఒంపులు నా చూపులు జారే చేజారి పోకు చందమామయ్యో నేజారు నాకు సందె పొద్దమ్మో తబ్బిబ్బు అయ్యిందో తడబాటు కలగిందో నీవైపే నా అడుగులు సాగే చేయి వేస్తే జారుతుంది వెన్ను పులుము కుంటివేమో కన్నె మనసు జారుతుంది నన్ను మలపు కుంటివేమో చేయే జారిందో కాలే జారిందో పరాచికాలా కలలో తేలి జారిందమ్మా జారిందమ్మా జారిందమ్మా జారిందమ్మా జారిందమ్మా జారుపైటా బాగుందమ్మా బాగుందమ్మా బాగుందమ్మా బాగుందమ్మా ఆరుబైటా హహహా హహహా సూదంటు రాయి ఒళ్లు నీదమ్మో నిన్నంటు కుంటే వదిలి పోనయ్యో ఉవ్విళ్లు ఊరించే పువ్వంటి పెదవుల్లో ఏ తేనె రసాలు ఉన్నాయో పల్లున్న వెండి పళ్లెమిదిలే ఒక్కొక్క పండు ఒలుచుకుంటాలే మాటల్లో దింపేసి కమ్మంగా ముద్దిస్తే నా భర్త చలవనుకుంటాలే గాలి మాటలేల పిల్లా గుండె తలుపు తీస్తే కాదా తాళమేది వేయలేదు పట్టిచూడు తెరిచే ఉంది సోమ్మే ఇస్తావో సోకే ఇస్తావో కుమారి సిగ్గు తెరలే తీసి జారిందమ్మా జారిందమ్మా జారిందమ్మా జారిందమ్మా జారిందమ్మా జారుపైటా బాగుందమ్మా బాగుందమ్మా బాగుందమ్మా బాగుందమ్మా ఆరుబైటా నీ ముద్దు ముత్యం జారే పగడం జారే పరువం జారెనే నీ ముందే సరదా తీరే సరసాలూరే అందమంత జాలువారే జారిందమ్మా
Writer(s): Suddala Ashok Teja, Sri Lekha Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out